2019 ఎన్నికలలో తీవ్ర పరాభవం మూటగట్టుకున్న టిడిపికి మనుగడను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. ఒక్కొక్కరుగా నాయకులు వలస బాట పడుతున్నారు. తాజాగా రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి గురువారం రాత్రి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దేశ రాజధాని దిల్లీలో పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీనడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమార్తె శబరి, తెలుగు …
Read More »