తాను ప్రెగ్నెంట్ అయినట్లు బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు ప్రకటించింది. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మాకు ఇది కొత్త దశ. జీవితంలోకి సరికొత్త వెలుగు వచ్చింది’ అని బిపాషా పేర్కొంది. 2015లో వచ్చిన హర్రర్ డ్రామా ‘ఎలోన్’లో నటించినప్పుడు బిపాషా, కరణ్ మధ్య ప్రేమ చిగురించింది. 2016లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
Read More »బిపాసా బసుకు తీవ్ర అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు..!
బాలీవుడ్ నటి బిపాసా బసు అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న బిపాసాను శనివారం ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.కొన్ని రోజుల నుంచి బిపాసా ఈ సమస్యతోనే పలుమార్లు ఆస్పత్రికి వెళ్లారట. సమస్య తీవ్రమవుతుండడంతో కొన్ని రోజులు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ముంబయికి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ బిపాసాకు చికిత్స చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి బిపాసా కుటుంబీకులు ఎలాంటి …
Read More »కండోమ్ యాడ్‌లో రెచ్చిపోయిన బ్లాక్ బ్యూటీ..!
బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాషా బసు.. ఈ పేరు చెపితే చాలు కుర్రకారు శృంగార దేవత గా కొలుస్తారు. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును నిద్రలేకుండా చేసిన ఈ హాట్ భామ ఈ మధ్యనే కరణ్ సింగ్‌ను వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా ఈమె తన భర్తతో కలిసి చేసిన కండోమ్ యాడ్‌లో రెచ్చిపోయి నటించింది. ఇక నిమిషం నిడివి ఉన్న ఈ యాడ్ లో …
Read More »