మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి(93) మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వాని, ఐ మిస్ యూ అటల్ జీ అంటూ తన బాధను వ్యక్తం చేశారు. భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి …
Read More »ఏపీలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయి… వైసీపీ గ్రాఫ్ పెరిగిందట..బీజేపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. తిరుమల వచ్చిన ఆయన… ఏపీలోని తాజా రాజకీయాలపై స్పందించారు. ఏపీలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయి… వైసీపీ గ్రాఫ్ పెరిగిందన్నారు విష్ణు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే… వైసీపీ కంటే 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయని… 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఓటమి …
Read More »