తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి రేషన్ బియ్యం పంపిణీలో కొత్తవిధానం అమల్లోకి వస్తున్నది. బయోమెట్రిక్ విధానానికి బదులుగా ఓటీపీ ఆధారంగా రేషన్‌బియ్యం పంపిణీ చేయనున్నారు. కార్డుదారుల ఫోన్ నంబర్ ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరికానున్నది. అయితే ఇందులో కార్డు ఎవరి పేరు మీదైతే ఉంటుందో వారి ఫోన్ నంబరు మాత్రమే ఆధార్‌కు అనుసంధానం ఉండాల్సిన అవసరం లేదు. కార్డులో సభ్యులుగా ఉన్నటువంటి ఎవరిదైనా సరే ఫోన్ నంబర్ ఆధార్‌తో అనుసంధానం ఉంటే …
Read More »