హైదరాబాద్ లోని మెహదీపట్నం నుంచి హైటెక్ సిటీకి వెళ్లే వాహనాల కోసం ఇటీవల నూతనంగా ప్రారంభించిన బయె డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 9మంది గాయపడ్డారు. ఓ కారు అదుపు తప్పి ఫ్లైఓవర్ పైనుంచి పల్టీలు కింద పడింది. అదే సమయంలో ఫ్లైఓవర్ కింద ఆటో కోసం వేచి చూస్తున్న ఓ మహిళపై కారు పడటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు …
Read More »బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై సెల్ఫీ దిగితే..పోలీసులు వార్నింగ్ ఇస్తారు ఎందుకో తెలుసా?
ఔను నిజమే. హైదరాబాద్‌లో సెల్ఫీ దిగితే..పోలీసులు వార్నింగ్ ఇస్తారు ఎందుకో తెలుసా? ఇటీవల ప్రారంభమైన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ప్రాణాలు కోల్పోవద్దని! ఎందుకంటే… ఈ ఫ్లై ఓవర్ నుంచి చూస్తే ఐటీ కారిడార్ అత్యంత విలాసవంతమైన భవనాలు, లైట్లతో జిగేల్ మంటూ విరజిమ్ముతున్న వెలుతురు విదేశీ లొకేషన్‌ను తలపిస్తున్నది. దీంతో వాహనదారులే కాదు ఫొటోల కోసం పాదచారులు కూడా ఆసక్తి చూపుతు ఫ్లెఓవర్ పైకి ఎక్కి ప్రమాదకరమైన స్థాయిలో సెల్ఫీలు దిగుతూ …
Read More »