ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. బయో ఏషియా-2021 ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. టీకాల రాజధానిగా హైదరాబాద్ అని చెప్పుకోవడం గర్వకారణం అని పేర్కొన్నారు. భారత్ బయోటెక్ సంస్థ కొవార్టిన్ టీకాను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్నాయని అన్నారు..
Read More »ఫార్మా పరిశ్రమకు హైదరాబాద్ రాజధాని..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం హై టెక్స్ లోని హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న మూడో రోజు బయో ఏషియా సదస్సుకి కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మరియు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఫార్మా పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం రాజధాని అని స్పష్టం చేశారు.ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.అంతేకాకుండా …
Read More »