ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బ్యాంకులు,ఫైనాన్స్ కు సంబంధించిన అన్ని రకాల ఈఎంఐల మీద మారటోరియం విధించింది.ఈ నిర్ణయంతో పేద మధ్య తరగతి వర్గాలకు కాస్త ఊరట లభించింది.ఈ క్రమంలో క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలా..వద్దా అనే సందిగ్ధ చాలా మందిలో నెలకొన్నది. అయితే క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా వద్దా అనే అంశంపై ఆర్బీఐ వివరణ …
Read More »మంత్రివర్గంలో జగన్ ఎటువంటి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.?
ఏపీ ప్రభుత్వం మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం.. భూ యజమానులకు నష్టం రాకుండా రూపొందించిన బిల్లు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూముల రికార్డులను భవిష్యత్తులో ఎవ్వరూ టాంపర్ చేయకుండా, యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూ తగాదాలను తగ్గించేందుకు ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ …
Read More »ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన ఆస్పత్రులు…ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం
ఆరోగ్యశ్రీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు చెందిన ఒక ప్రజారోగ్య కార్యక్రమం. ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. 2014లో ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది.ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య భీమా పథంకంగా గుర్తింపు పొందింది.ఇది ఒకప్పటి మాట…ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి.ప్రభుత్వాలు …
Read More »