ముఖేష్ అంబానీ ,గౌతమ్ అదానీ ఈ రెండు పేర్లు తెలియని భారతీయుడు ఎవరుండరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా వీరిద్దరి హావా ప్రస్తుతం దేశంలో నడుస్తుంది. ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి వీరిద్దరికే అప్పజెబుతుంది అని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే వీరిద్దరి సంపద విలువ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ప్రపంచమంతా.. ఆర్థిక వ్యవస్థ …
Read More »గౌతమ్ అదానీ ఖాతాలో మరో మైలురాయి
ఇప్పటికే ఇండియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన గౌతమ్ అదానీ మరో మైలురాయి అందుకున్నారు. 90.1 బిలియన్ డాలర్లతో అదానీ.. ముకేశ్ అంబానీని అధిగమించి ఆసియాలోనే కుబేరుడిగా నిలిచారని ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పదో స్థానంలో ఉన్నారు. 2008లో ఈయన సంపద 9.3 బిలియన్ డాలర్లుగా ఉండేది. పోర్టులు, పవర్ జనరేషన్, సోలార్ పవర్, వంటనూనెలు, రియల్ ఎస్టేట్, బొగ్గు ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తోంది అదానీ గ్రూప్.
Read More »ముఖేశ్ అంబానీ కొత్త కారు ధర ఎంతో తెలుసా..?
భారతదేశంలోనే రెండవ అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ తాజాగా రూ.13.14కోట్ల విలువైన అల్ట్రా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఈ హ్యాచ్ బ్యాక్ కారు బ్రిటీష్ విలాసవంతమైన వాహనాల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ కు చెందింది. ఈ కారును సౌత్ ముంబయిలోని టార్డియో ఆర్టీఓలో రూ. 20లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ పెట్రోల్ కారు దేశంలో ఇప్పటివరకు కొనుగోలు చేయబడిన అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి.
Read More »