జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ సమీపంలో ఖాయిలాపడిన బల్లార్‌పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(బిల్ట్) పరిశ్రమ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహకాలు ప్రకటించింది. ఈ మేరకు ఐదు రకాల ప్రోత్సహకాలను ప్రకటిస్తూ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ బిల్ట్ కార్మికులు నేడు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. బిల్ట్ కార్మికుల కష్టాలు స్వయంగా తెలుసుకుని, వారికి వేతనాలు ఇప్పించడంలో, …
Read More »