ప్రస్తుత వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో వాహనాన్ని ఎండలో పార్క్ చేస్తే షైనింగ్ తగ్గిపోతుంది. ఇంజిన్ కంపార్ట్మెంట్పై ప్రభావం పడుతుంది. ఏసీ సరిగ్గా పనిచేయకపోవచ్చు. లోపల ఇంటీరియర్ కూడా దెబ్బతింటుంది. టైర్లలో గాలి తగ్గడం, పగిలిపోయే అవకాశం ఉంది. అయితే కార్లను ఎండలో పార్క్ చేస్తే సోలార్ ఆధారంగా పనిచేసే ఫ్యాన్ అమర్చాలి. దానంతట అదే తిరుగుతూ లోపల వేడిని తగ్గించేందుకు కొంత ఉపకరిస్తుంది.
Read More »రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బైక్ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.. మృతులు ఖమరుద్దీన్, జమీల్, బబ్లూగా గుర్తించారు. అతివేగంగా బైక్ నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ కాగా.. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Read More »అనంతపురం జిల్లాలో రోడ్డుప్రమాదం
ఏపీలో అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం హులికల్లు గ్రామం వద్ద రోడ్డుప్రమాదం సంభవించింది. కళ్యాణదుర్గం – రాయదుర్గం ప్రధాన హైవే రోడ్‌లో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరి మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు
Read More »3కిలో మీటర్లు దాటితే మీ బండి సీజ్
ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించినా కొందరు పదేపదే వాహనాలతో రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. ఇలాంటివారిని గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం అత్యవసర సేవల విభాగాల వాహనాలకే నగరంలో సంచరించేందుకు అనుమతులున్నాయి. మిగిలినవారెవరైనా నిత్యావసరాలకు ద్విచక్ర వాహనాలు, కార్లపై తమ నివాసం నుంచి 3 కి.మీ.లోపే ప్రయాణం చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి.. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ ఉన్నతాధికారులు ప్రకటించారు. మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువదూరం తిరిగిన వాహనదారులను గుర్తించేందుకు …
Read More »కడపలో కిలాడి లేడి.. పసిగట్టి పోలీసులు అరెస్టు
బైకుపై వెళుతున్న ఓ యువకుడిని లిఫ్ట్ అడిగి కొంత దూరం వెళ్లాక.. అదును చూసి రూ.లక్షా 29వేలు విలువ చేసే బైకుతో ఉడాయించిన యువతిని కడప పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు సీఐ సత్యబాబు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈనెల 17వ తేదీన శివ అనే యువకుడు అపాచీ (ఏపీ39 ఎల్ 1643) మోటారు బైకుపై పనిమీద రిమ్స్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన బసిరెడ్డి …
Read More »కామారెడ్డిలో విషాదం
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని భిక్కనూరు మండలం బస్వాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహానంపై వస్తున్న ఇద్దర్ని కారు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
Read More »బైకు మీద బుడతడు…వీడియో వైరల్..!
బైకు మీద తల్లిదండ్రులతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదాశవత్తు తల్లితండ్రులు కిందపడిన కానీ బుడతడు మాత్రం అలా ఆర కిలోమీటర్ దూరం వెళ్ళి రోడ్డు మీద ఉన్న డివైడర్ మధ్యలో ఉన్న పచ్చిక బైళ్ల మీద పడి సురక్షితంగా బయటపడిన సంఘటన ఒకటి వీడియో రూపంలో సోషల్ మీడియా,వాట్సప్ తదితర మాధ్యమాలల్లో వైరల్ అయిన సంగతి తెల్సిందే. అయితే ఇందులో ఎంత వాస్తవముందో ఒక లుక్ వేద్దామా ..!కర్ణాటక రాష్ట్ర …
Read More »అక్కకు బైక్ కొనాలనే ఆ తమ్ముడి కల… సూపర్
అక్కా తముళ్ల మధ్య ప్రేమ అమూల్యమైంది. అమ్మ తర్వాత అమ్మలా లాలించే అక్క కోసం ఎంతటి త్యాగం చేయడానికైనా తమ్ముడెప్పుడూ సిద్ధమే. దీపావళి కానుకగా తనకెంతో ఇష్టమైన సోదరి కోసం 13 ఏళ్ల ఓ తమ్ముడు ఓ బైక్ కొనిచ్చాడు. అది కూడా తాను దాచుకున్న చిల్లర డబ్బులతో కావడం విశేషం. అక్కకు ప్రేమతో తమ్ముడు చిల్లర సంచులు మోసుకెళ్లి మరీ షోరూంలో బండి కోసం డబ్బులు చెల్లించాడు. ఈ …
Read More »కర్నూలు జిల్లా ఘోరం…ఉయ్యాలవాడ ఏఎస్సై మృతి
కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం నగళ్లపాడు వద్ద 40వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనం డివైడరును ఢీకొన్న ఘటనలో ఏఎస్సై మృతి చెందారు. స్థానిక ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. ఉయ్యాలవాడ ఏఎస్సైగా పనిచేస్తున్న రాధాకృష్ణ (50) శనివారం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై చాగలమర్రికి తిరుగు పయనమయ్యారు. నగళ్లపాడు సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తూ డివైడరును ఢీకొట్టారు. దీంతో తీవ్రంగా గాయాలపాలైన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. …
Read More »బైక్ కొనివ్వలేదని.. రైలు కింద తల
స్కూల్ పిల్లల నుంచి మొదలు పెడితే కాలేజీ స్టూడెంట్స్ వరకూ అందరికీ బైక్ అంటే ఓ తెలియని ఆకర్షణ. బైక్, నేటి యువతరం తప్పనిసరిగా ఉండాలని భావించే నిత్యావసరవస్తువు గా మారిపోయింది. అలాంటి ఓబైక్ కోసం ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డడు. తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు తీరని షోకాన్ని మిగిల్చిన ఘటన గురువారం చిత్తూరులో …
Read More »