బిగ్‌బాస్ కార్యక్రమం నిర్వాహకులకు హైకోర్టు షాకిచ్చింది. ఈ షో అశ్లీలత, అసభ్యత, హింసలను ప్రోత్సహంచేలా ఉందని నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. బిగ్‌బాస్ షో హోస్ట్ నాగార్జున, స్టార్‌మా ఎండీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. బిగ్‌బాస్ షో ప్రదర్శనను నిలిపివేయాలని కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి కోరారు. ఈ షోను సెన్సార్ చేయకుండా నేరుగా …
Read More »‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ అఖిల్‌కి షాక్.. విజేత బింధు మాధవి!
బిగ్ బాస్ నాన్‌స్టాప్ సీజన్-1 విజేతెవరో తేలిపోయింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో నటి బింధుమాధవి విన్నర్‌గా నిలిచింది. యాంకర్, నటుడు అఖిల్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా బింధు మాధవికే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆమే విజేతగా నిలిచినట్లు హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించారు. బిగ్‌బాస్ విజేతగా నిలవడంతో బింధుమాధవికి రూ.40లక్షల ప్రైజ్‌మనీ లభించింది. ఇప్పటివరకూ తెలుగులో బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన తొలి ఉమెన్ కంటెస్టెంట్ బింధుమాధవియే కావడం …
Read More »బిగ్ బాస్ టైటిల్ విన్నర్..అభిమానులు ఎక్కవగా ఉన్నది ఒక్కరికే
తెలుగు టీవీ ప్రేక్షకులను 90 రోజులకు పైగా ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ఈ వారంలో ముగియనుంది. ఈ సందర్భంలో సీజన్ 3 ఫైనల్ ని చాలా ఘనంగా జరపాలని షో నిర్వాహకులు ఇప్పటికే భారీగా ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో సీజన్ 3 టైటిల్ విన్నర్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ టోపీ అందించడానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా …
Read More »బిగ్ బాస్ లో నేడు ఎలిమినేషన్ అయ్యోది ఎవరో అప్పుడే లీక్
బిగ్ బాస్ లో ఈ వారం ఇంటి నుండి ఒకరు బయటకి వెళ్లనున్నార. ప్రస్తుతం నామినేషన్‌లో శ్రీముఖి, శివజ్యోతి, అలీ, వరుణ్ సందేశ్ ఉన్నారు. ఇప్పటికే రాహుల్ టిక్కెట్ టూ ఫినాలేకి వెళ్ళగా, నిన్న రాత్రి బాబా భాస్కర్ టిక్కెట్ టూ ఫినాలే ఛాన్స్ దక్కించుకున్నారని బిగ్ బాస్ తెలిపారు . అయితే ప్రతి ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతూ వస్తుండగా, ఈ ఆదివారం దీపావళి కావడంతో నేడు ఎలిమినేషన్ …
Read More »బిగ్ బాస్ లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ …డేంజర్ జోన్ లో ఉన్నది వీరే
బిగ్ బాస్ లో ఈ వారం ఇంటి సభ్యులు మొత్తం నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయిన ఈ ఏడుగురిలో ఎవరు ఇంటి నుండి వెళ్ళిపోతారనేది హాట్ టాపిక్ గా మారింది.ఈ ఏడుగురిలో శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్, వరుణ్ లు సేఫ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. గడిచిన ఎపిసోడ్ లో ఆలీ వ్యవహార శైలి చర్చలకు దారి తీసింది. బాబా భాస్కర్ ఫ్యామిలీ వచ్చినపుడు ఆయన మాట్లాడిన విధానం …
Read More »వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లో మరో జంట…స్కెచ్ అదుర్స్ !
టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరొకరిని …
Read More »బిగ్ బాస్ పై తిరుగుబాటు..దమ్ముంటే రా చూసుకుందాం!
బిగ్ బాస్3 ది రియాలిటీ షో లో బుధవారం జరిగిన ఎపిసోడ్ గొడవకే దారితీసిందని చెప్పాలి. ఎప్పుడూ హౌస్ లో వాళ్ళ మధ్యనే గొడవ అయ్యేది. ఈసారి మాత్రం ఏకంగా బిగ్ బాస్ పైనే తిరుగుబాటు మొదలైంది. ఇక అసలు మేటర్ కి వస్తే.. బిగ్ బాస్ ఇంట్లో దయ్యం నాకేం భయ్యం అనే టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టాస్క్ నిన్నటితో పూర్తికావడంతో. ఎవరి పర్ఫామెన్స్ ఎలా …
Read More »ఒకసారి ఎదుర్కుంటే ఆ భాదేంటో తెలుస్తాది..శిల్పా సంచలన కామెంట్స్ !
ప్రస్తుతం తెలుగులో హాట్ హాట్ గా నడుస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ 3. అక్కినేని నాగార్జున ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక హౌస్ లోకి వెళ్తే ఈ వారం ఎలిమినేషన్ లో ఆప్షన్లు లేవనే చెప్పాలి ఎందుకంటే… ఈసారి ఒకే ఒక్క హౌస్ మేట్ లిస్టులో ఉన్నాడు. ఆ ఒక్కడే సిక్స్ ప్యాక్ కుర్రాడు అలీ. బిగ్ బాస్ అలీని ఎలిమినేట్ …
Read More »