జూలై 21న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్-3 నవంబర్ 3న అంతే ఘనంగా ముగిసింది. సీజన్ చివరి రోజుల్లో అనూహ్యంగా పుంజుకున్న రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. రాహుల్ గెలుపునకు గల కారణాలు ఓసారి పరిశీలించినట్టయితే… శ్రీముఖితో వైరం రాహుల్‌కు సానుభూతి తెచ్చిపెట్టగా.. అది ఓట్ల రూపంలో కనిపించింది. దాంతోపాటు పునర్నవితో రిలేషన్‌షిప్ ప్రేక్షకులను అలరించింది. పున్నూ ఫ్యాన్స్ కూడా రాహుల్‌కే జై కొట్టారు. ఇంటి సభ్యులు రాహుల్‌ను నామినేట్ చేసిన …
Read More »బిగ్‌బాస్ షో లో 15 మంది పేర్లను లీక్ చేస్తూ ఓ వీడియో రిలీజ్
తెలుగు బిగ్‌బాస్ 3 సీజన్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోయేది ఎవరన్నది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంది. ఒకరిద్దరు కంటెస్టెంట్ల పేర్లు బయటకు వచ్చినా మిగతా పేర్లు మాత్రం రహస్యంగానే ఉన్నాయి. ఆ రహస్యాన్ని గత షో పార్టిసిపెంట్ నూతన్ నాయుడు బయటపెట్టేశాడు. బిగ్‌బాస్ షో పోటీదారులు వీరేనంటూ 15 మంది పేర్లను లీక్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. …
Read More »నాగ్ కు తలనొప్పిగా మారిన బిగ్ బాస్..రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో ?
ఈ నెల 21న బిగ్ బాస్ 3 స్టార్ట్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే పాపులర్ షో ఇంకా స్టార్ట్ కాకముందే చాలా వివాదాలకు దారి తీస్తుంది.బిగ్ బాస్ మేనేజ్మెంట్ లో నలుగురిపై యాంకర్ శ్వేతా రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది కాగా ఇప్పుడు తాజాగా మరో భామ గాయత్రి గుప్తా కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.ఈ షో కి హోస్ట్ …
Read More »బిగ్‌బాస్ మూడో సీజన్ హోస్ట్‌గా టాలీవుడ్ కింగ్..?
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ కు సర్వం సిద్దం అయినట్లే.ఇప్పటికే ఈ షో వచ్చిన రెండు సీజన్లు సూపర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే.మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఅర్ వ్యాఖ్యతగా వ్యవహరించారు.అయితే ఎన్టీర్ రాకతో ఈ షో సూపర్ హిట్ అవ్వడమే కాకుండా మంచి రేటింగ్ కూడా వచ్చింది.ఇక రెండో సీజన్ కు యాంకర్‌గా న్యాచురల్ స్టార్ నాని ఉండగా తనదైనశైలిలో షో మొత్తానికి మంచి …
Read More »