బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో హౌస్‌లో గొడవలు.. కామెడీ సీన్స్.. రొమాన్స్ కనిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 3 ఏడో వారం పూర్తి చేసుకోబోతుంది. ముందు వితికా.. రాహుల్ ని ‘నీకు నిజంగా పునర్నవి మీద ఫీలింగ్స్ లేవా..?’ అని ప్రశ్నించింది. శుక్రవారం …
Read More »బిగ్‌బాస్ 3లో ఫ్యాన్స్‌కు విసుగు తెప్పిస్తున్న శ్రీముఖి..అంతలా ఏం చేసిందో తెలుసా
నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన బిగ్ బాస్ షో రోజు రోజుకు రసవత్తరంగా సాగుతోంది. డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ తొలిసారిగా ఎలిమినేషన్ కు ఎంపిక అయినప్పుడు బాబా భాస్కర్ ఎట్టి పరిస్థితుల్లో ఎలిమినేట్ కాకూడదని బిగ్ బాస్ అభిమానులు బాబా భాస్కర్ కు ఓటు వేయాలని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎప్పుడు కామెడీ చేస్తూ నవ్వించే బాబా భాస్కర్ సీరియస్‌గా …
Read More »ఇండస్ట్రీని వదిలేసి.. బాయ్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారని అన్నావ్‌గా.. పెళ్లి చేసుకో..పునర్నవి
దొంగలు దోచిన నగరం టాస్క్ మొదటి లెవల్లో ఎంత హిస్మాతకంగా మారిందో అంతకన్నా దారుణంగా రెండో లెవల్ కొనసాగిన సంగతి తెలిసిందే. దీంతో బిగ్‌బాస్ ఆదేశాలను ఎవరూ ఖాతరు చేయకపోవడంతో టాస్క్‌ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించాడు. హింసకు కారణమయిన వ్యక్తిని ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో చెప్పాలని బిగ్‌బాస్ సూచించారు. కెప్టెన్ వరుణ్ కలసి రాహుల్, రవి పేర్లను అందరూ కలిసి ఏకాభిప్రాయంతో బిగ్‌బాస్‌కు సూచించారు. దీంతో వారిద్దర్నీ జైల్లో బంధించాల్సిందిగా …
Read More »బిగ్ బాస్ 3లో వారిద్దరూ లవర్స్ గా మారనున్నారా..?
టాలీవుడ్ మన్మధుడు సీనియర్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా తెలుగు మా లో ప్రసారమవుతోన్న ఎంటర్ ట్రైనర్ ప్రోగ్రామ్ బిగ్ బాస్ 3. ప్రస్తుతం ఈ రీయాల్టీ షో అందర్నీ అకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3లో ప్రేమాయణం ఉండబోతుందా.?. గతంలో మాదిరిగా ఈ సీజన్లో కూడా లవ్ బర్డ్స్ ఉన్నారా..?. గత సీజన్లో సామ్రాట్ ,తేజస్వీ.. తనుష్ ,దీప్తి సునయనల మధ్య లవ్ ట్రాక్ నడిచినట్లు …
Read More »హౌస్ లో రచ్చ రచ్చ..నో రూల్స్
ఆదివారం బిగ్‌బాస్ 3 రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ షోకు హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నారు. నాగ్ ఎంట్రీతో షో మొత్తం హైలైట్ గా నిలిచిందని చెప్పాలి.అనంతరం హౌస్ లోకి అడుగుపెట్టిన నాగ్ రూల్స్ వివరించడం జరిగింది.ఆ తరువాత ఒక్కొక్క సెలబ్రిటీని ఆహ్వానించాడు.అయితే హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్లు ఒక్కరు కూడా అక్కడి రూల్స్ పాటించడంలేదని సమాచారం.తాజాగా వచ్చిన ప్రోమోలో హేమ, హిమజ మధ్య ఏదో విషయంలో …
Read More »అప్పుడే బిగ్‌బాస్ హౌస్‌లో ఆమె పేరుతో ఆర్మీ ఏర్పాటు
బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరికి ఎప్పుడు ఎలా క్రేజ్ వస్తుందో చెప్పలేము. సమయాన్ని, సందర్భాన్ని బట్టి పరిస్థితులు మారడం, దానికి తగ్గట్టే కంటెస్టెంట్స్ కూడా ప్రవర్తించటంతో ఎవరికి ఎప్పుడు ఫాలోయింగ్ పెరుగుతుందో చెప్పడం కష్టం. అయితే తమిళ నాట ప్రస్తుతం బిగ్‌బాస్ ఫీవర్ మొదలైంది. ఇలా షో మొదలైన కొద్దిరోజులకే లోస్లియా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. తన మాట తీరు, చలాకీ తనం, పాటలు పాడుతూ కంటెస్టెంట్లతో పాటు, ప్రేక్షకులను …
Read More »బిగ్ బాస్ 3లోకి గాయత్రీ గుప్తా..గుస గుసలే…గుస గుసలు ఇంక..!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 పార్టిసిపెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఎంతో మంది పేర్లు పరిశీలించి.. పలువురిని సంప్రదించిన టీం కొందరిని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా అయితే ఇప్పటి వరకు ఒక్కరి పేరు కూడా బయటకు రాలేదు. కాని హోస్ట్ గా ఫైనల్ అయ్యానని తెలిపిన నాగ్.. బిగ్ బాస్ హౌస్ లో 14 మంది పార్టిసిపెంట్స్ ఉంటారని చెప్పారు. కాగా గత …
Read More »మాధాపూర్ రన్ చూసి ఆశ్చర్యపోతున్న స్టార్ హీరోలు, స్వచ్ఛంధ కార్యక్రమాల్లో కౌశల్ ఆర్మీ..!
బిగ్‌బాస్.. కొంత కాలం తర్వాత కౌశల్ కు ముందు కౌశల్ తర్వాత అనే రీతిలో బిగ్ బాస్ కౌశల్ ఆర్మీ వ్యవహరిస్తోంది. ఇప్పటికే కౌశల్ ఆర్మీ ఎంతో స్పీడుగా ఉంది. తాజాగా నగరంలో ఆదివారం కౌశల్ ఆర్మీ 2కె వాక్ నిర్వహించింది. ఇంకా ఫైనల్ కు చేరడానికి చాలా ఎపిసోడ్‌లు మిగిలి ఉండగానే కౌశల్ ఆర్మీ తమ సోషల్ మీడియా యాక్టివిటీస్ మరింత ముమ్మరం చేశారు. కేవలం సోషల్ మీడియాలో …
Read More »హైకోర్టును ఆశ్రయించిన బాబు గోగినేని..!
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలోను .. టీవీ చానళ్లలోను బాబు గోగినేని విమర్శలు చేస్తున్నారనీ, నిబంధనలకు విరుద్ధంగా ఆధార్ కార్డు నెంబర్లను సేకరిస్తున్నారని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో క్రితం నెల 26వ తేదీన వీరనారాయణ ఫిర్యాదు చేశారు. దాంతో బాబు గోగినేనిపై దేశద్రోహం .. ఆధార్ చట్టంతో పాటు పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఆయనకి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు సిద్ధమయ్యారు. అయితే తాను బిగ్ బాస్ …
Read More »పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో శృంగారంలో..!
హిందీ బిగ్‌బాస్ సీజన్ 11లో నటి, మోడల్ అర్షి ఖాన్ పేరు బిగ్ బాస్ ఇంట్లో మాత్రమే కాదు, బయట కూడా మారుమ్రోగి పోతోంది. గతంలో ఎన్నో సంచలన ప్రకటనలు చేసిన అర్షి ఖాన్ తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పటికీ కొనసాగుతూనే వస్తోంది. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీతో ప్రేమాయణం కొనసాగించానని, అతనితో ఏకాంతంగా గడిపా(శృంగారంలో పాల్గొన్నా) అంటూ ఆమె చేసిన ట్వీట్ …
Read More »