Home / Tag Archives: bigboss (page 3)

Tag Archives: bigboss

ఈ వారం బిగ్‌బాస్‌ లో ఎలిమినేట్ ఎవరో అప్పుడే లీకైయిన మ్యాటర్.. అక్షరాలా నిజం

బిగ్‌బాస్‌ 12వ వారం ముగింపుకు వచ్చినప్పటికీ ఎప్పటిలానే ఈ సారికూడా ఎలిమినేషన్‌లో పెద్ద సస్పెన్స్‌ ఉన్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే మహేశ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడనున్నాడని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్‌ మీడియా జోస్యమే నూటికి నూరుపాళ్లు నిజమయ్యేట్టు కనిపిస్తోంది. ఇక చెరపకురా చెడేవు అన్న సామెత మహేశ్‌ విషయంలో అక్షరాలా నిజం కానుంది. అందరితో కలిసి ఉన్నానంటూనే వారి వెనక గోతులు తీశాడు. ఇక్కడివి అక్కడ …

Read More »

బెస్ట్‌ ఫ్రెండ్స్‌ వరుణ్‌-రాహుల్‌ మధ్య మాటల యుద్ధం ఏంటి? కొడతావా

బిగ్ బాస్ నేటి ఎపిసోడ్‌లో గొడవలు జరగనున్నట్టు తెలుస్తోంది. బెస్ట్‌ ఫ్రెండ్స్‌ వరుణ్‌-రాహుల్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏంటి? కొడతావా.. అంటూ వరుణ్‌ సీరియస్‌ అవగా రాహుల్‌ కూడా తన నోటి దురుసును ప్రదర్శించినట్టు కనిపిస్తోంది. పరిస్థితి చేయి దాటుతుందని భావించిన వితిక.. గొడవను సద్దుమణిగేలా ప్రయత్నించింది. అయితే గోరంత విషయాన్ని కొండంత చేసి చూపిస్తారు తప్పితే అక్కడ ఏమీ ఉండదని నెటిజన్లు అంటున్నారు. మరి వీరి గొడవ …

Read More »

బాబా మాస్టర్ ఇచ్చిన షాక్ కు శ్రీముఖి గిలగిల

బాబా భాస్కర్‌కు జాఫర్‌ తర్వాత మళ్లీ అంతగా క్లోజ్‌ అయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది మహేశ్‌, శ్రీముఖిలు మాత్రమే. అయితే బాబా భాస్కర్‌ను తనను విడదీస్తున్నారని మహేశ్‌ చాలా సందర్భాల్లో వాపోయాడు. మహేశ్‌ చెప్పిన విషయాన్ని కాస్త పక్కనపెడితే బాబా శ్రీముఖిలు ఇంట్లో బెస్ట్‌ ప్రెండ్స్‌గా మారారు. అయితే ఆటలో ఫ్రెండ్‌షిప్‌ అడ్డుకారాదు అనే విషయాన్ని బాబా భాస్కర్‌ తూచ తప్పకుండా పాటిస్తాడు. అది గతంలోనూ నిరూపితమైంది. …

Read More »

శ్రీముఖి శివజ్యోతి కాళ్లు ఎందుకు పట్టుకుంది..!

పదోవారానికి గాను జరిగిన ఎలిమినేషన్‌ ప్రక్రియతో ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌బాస్‌.. నేడు వారికి ఫన్నీ టాస్క్‌ ఇచ్చి కూల్‌ చేయనున్నాడు. కాగా ఎలిమినేషన్‌ ప్రక్రియలో శ్రీముఖి- శివజ్యోతిలు హోరాహోరీగా వాదులాడుకోగా వరుణ్‌- రాహుల్‌ కూల్‌గా చర్చించుకున్నారు. పదో వారానికిగానూ రవి, వరుణ్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖిలు నామినేట్‌ అయ్యారు. అయితే ఈ నలుగురులో కాస్త బలహీనంగా ఉన్న రవి డేంజర్‌ జోన్‌లో ఉన్నాడని ఇట్టే తెలిసిపోతుంది. …

Read More »

బిగ్ బాస్ లో వాళ్లు నైట్ కి పడుకోరు సంచలన వాఖ్యలు చేసిన హిమజ

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌3’. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న ఈ కార్యక్రమంలో ఈ ఆదివారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి నటి హిమజ ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ తో బయటకు వచ్చిన హిమజ కన్నీటి పర్యంతమైంది. బయటకి వచ్చిన తర్వాత హిమజ హౌస్ మేట్స్ గురించి మాట్లాడుతూ అందరిపై తనదైన శైలిలో గుడ్ , బ్యాడ్, అగ్లీ అంటూ కామెంట్స్ చేసింది.. తాజాగా ఓ …

Read More »

ఈ సీజన్‌లో ఇదే బెస్ట్‌ ప్రోమో ..రాహుల్‌ గొంతు వినగానే పునర్నవి ఫీలింగ్

బిగ్ బాస్ లో తొమ్మిదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌ అంటూ అందర్నీ షాక్‌లోకి నెట్టేసిన నాగార్జున అది తూచ్‌ అని చెప్పటంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా శనివారం రాహుల్‌ను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి ఎలిమినేట్‌ అయ్యాడని నమ్మించి గేమ్‌ ఆడించి ఆఖరి క్షణంలో అబద్ధమని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఒకానొక దశలో రాహుల్‌ లేకపోతే బిగ్‌బాస్‌ చూడటమే ఆపేస్తానని కొందరు అభిమానులు శపథం పూనారు. కానీ …

Read More »

మీరు ఫ్రెండ్సా? లవర్సా? అని రాహుల్‌-పునర్నవిలను నిలదీసింది ఎవరో తెలుసా

బిగ్ బాస్ హౌస్ లో ఎఫైర్లు కామన్. షో టీఆర్పీ రేటు పెంచడానికో లేక నిజంగానే రిలేషన్షిప్ మైంటైన్ చేస్తారో కానీ షోలో మాత్రం హాట్ సీన్లు కామన్ అయిపోయాయి. కానీ తెలుగు బిగ్ బాస్ లో మాత్రం ఇలాంటి సీన్లు పెద్దగా కనిపించలేదు. కానీ మొదటిసారి రాహుల్, పునర్నవిల రిలేషన్షిప్ చూసి జనాలకు అనుమానం వస్తోంది.తాజాగా బిగ్‌బాస్ హౌస్ లో ఉత్కంఠభరితమైన నామినేషన్‌తో ప్రారంభమైన తొమ్మిదో వారం సరదాగా …

Read More »

బిగ్ బాస్ కు షాక్…ఫైనల్ కు వెళ్తే భారీ మొత్తంలో..?

టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో నే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే హౌస్ మేట్ ఎవరైనా సరే షో నిర్వాహకులు వారికి …

Read More »

తోటి కంటెస్టెంట్ తో రిలేషన్ షిప్ లో ఉన్నావా.. ఇలాగే పెంచామా నిన్ను

బిగ్ బాస్ ఎమోషనల్‌గా సాగుతోంది. ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారు. ఈక్రమంలో మధ్యలో హౌజ్‌లోకి కంటెస్టెంట్ల కుటుంబసభ్యులను అనుమతించారు. దీంతో తమ కుటుంబ సభ్యులను చూసి కంటెస్టెంట్స్‌ అందరూ భావోద్వేగానికి గురయ్యారు. వీరిలో కొందరు ఆనందంతో కంట తడి పెట్టుకున్నారు. అయితే యాంకర్‌ లోస్లియాకు మాత్రం ఈ సందర్భంగా ఓ చేదు అనుభవం ఎదురైంది. కూతురిని చూసిన లోస్లియా తండ్రి భావోద్వేగానికి గురవుతూనే ఆగ్రహం వ్యక్తంచేశాడు. లోస్లియా తన తోటి …

Read More »

శివ జ్యోతితో స్నేహం చేస్తే ఇంటికే..!

ప్రస్తుతం తెలుగులో హాట్ హాట్ గా నడుస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ 3. అక్కినేని నాగార్జున ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక హౌస్ లోకి వెళ్తే ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో అందరు అనుకున్నట్టుగానే అలీ రాజా ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ పై బయట ఒక పుకారు ఫాస్ట్ గా వైరల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat