తెలుగు బిగ్ బాస్ 3 ..సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఈ వారం గద్దలకొండ గణేష్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు హోస్ట్ నాగార్జున.తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో తనదైన స్టైల్లో గద్దలకొండ గణేష్‌గా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌తో కలిసి సందడి చేశారు. ఈ ప్రొమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే శ్రీముఖి వరుణ్ తేజ్ కు ప్రపోజ్ చేసినప్పుడు అందరూ చూస్తున్నారంటూ ఫన్ని …
Read More »పక్కా సమచారం..ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసిపోయిందే
తెలుగు బిగ్ బాస్ 3 ..సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. బిగ్‌బాస్ తొమ్మిదో వారాంతానికి భలే ట్విస్ట్‌ఇచ్చాడు. లీకు వీరులు సైతం నోరు మెదపలేని విధంగా ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి బిగ్‌బాస్ అంటే ఏంటో నిరూపించాడు. నామినేషన్‌లో ఉన్నదే ముగ్గురు అయితే అందులో డబుల్ ఎలిమినేషన్ అంటూ పెద్ద బాంబు పేల్చాడు. పైగా దీనికి తగ్గట్టు రిలీజ్ చేసిన ప్రోమోలో కొన్ని వివరాలు వెల్లడయ్యేలా దాన్ని కట్ చేశాడు. అయితే …
Read More »రాహుల్, హిమజలు రోమాన్స్ చూసి షాక్ అయిన పునర్నవి
బిగ్‌బాస్ హౌస్ లో ఉత్కంఠభరితమైన నామినేషన్‌తో ప్రారంభమైన తొమ్మిదో వారం సరదాగా కొనసాగుతోంది. Rexona ప్రమోషన్స్ లో భాగంగా హౌస్ మేట్స్ ని చిన్న చిన్న యాడ్స్ మాదిరి పెర్ఫార్మన్స్ చేయమన్నారు. ఇందులో రాహుల్, హిమజలు చేసిన పెర్ఫార్మన్స్ జడ్జిలుగా వ్యవహరించిన వితికా, బాబా భాస్కర్ లకు నచ్చడంతో వారిని నెక్స్ట్ రౌండ్ కి పంపించారు. ఆ రౌండ్ ఇద్దరూ కలిసి ఓ రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేసి …
Read More »రాహుల్ పునర్నవిలకు బిగ్‌బాస్ షాకింగ్ ట్విస్ట్..సీజన్ మొత్తం నామినేట్
తెలుగు టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ మూడో సీజన్ సగానికి పైగా పూర్తయ్యింది. దీంతో సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ పై రోజురోజుకి కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి. హౌస్ లో రొమాన్స్ ఎక్కవైపోతున్నాయి అని కామెంట్స్ పేలిపోతున్నాయి. ఇకపోతే ఏ టాస్క్ సరిగా చేయడు అని పేరు తెచ్చుకున్న రాహుల్ నిన్నటి ఎపిసోడ్‌లో తన తడాఖా చూపించి అందరి నోళ్లు మూయించాడు. పునర్నవి కోసం 20 గ్లాసుల కాకర రసాన్ని …
Read More »బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన శిల్పా ..శ్రీముఖి అవకాశవాది అంటూ షాకింగ్ కామెంట్స్
బిగ్‌బాస్ హౌస్‌లో 8 వ వరం కాస్త సందడిగా జరిగింది. వీకెండ్‌లో వచ్చిన నాగర్జున.. హౌస్‌మేట్స్ చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇంటి సభ్యులతో కాస్త కటువుగా ప్రవర్తించాడు. అయితే నేటి ఎపిసోడ్‌లో పూర్తిగా ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేశాడు. హౌస్‌మేట్స్‌కు కొన్ని టాస్క్‌లను ఇచ్చి ఫన్ క్రియేట్ చేసేందుకు ట్రై చేశాడు. చివరగా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదరుచూసే ఎలిమినేషన్ పార్ట్ కోసం ఎంతో …
Read More »శ్రీముఖి-వరుణ్ మధ్య గొడవ…వితిక ఫీలింగ్
బిగ్ బాస్3 లో సంతోషాలు, సరదాలు, చిలిపి పనులు, అలకలు, గొడవలు, కోపాలు, చాడీలతో సాగుతుంది. ఎనిమిదో వారం కూడా గడిచేందుకు వచ్చేసింది. ఈ వారంలో బిగ్‌బాస్ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్ పెద్ద చర్చకే దారి తీసిన సంగతి తెలసిందే. తాజాగా మరో గొడవ కూడా నేటి ఎపిసోడ్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గొడవ శ్రీముఖి-వరుణ్ మధ్య జరగడం ఆసక్తికరంగా మారింది. స్నేహితులుగానే కనిపించే …
Read More »ఆడియెన్స్ అంటే అంత చులకనా?, పనీపాటా లేకుండా ఓట్లు వేశామా?
ఆరో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియపై గందరగోళ పరిస్థితి నెలకొంది. విదేశాల్లో ఉన్న నాగ్.. ఈ వీకెండ్‌కు అందుబాటులో లేకపోయేసరికి హోస్ట్‌గా రమ్యకృష్ణను బిగ్‌బాస్ బృందం రంగంలోకి దించింది. అయితే రమ్యకృష్ణ హోస్టింగ్‌పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మరో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వారంలో ఎలిమినేషన్‌లో ఎవ్వరు బయటకు రాలేదు దీంతో నెటిజన్లు గుర్రుగా ఉన్నారు. వారం అంతా కష్టపడి ఓట్లు వేసిన …
Read More »బిగ్ బాస్ 3లో వారిద్దరూ లవర్స్ గా మారనున్నారా..?
టాలీవుడ్ మన్మధుడు సీనియర్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా తెలుగు మా లో ప్రసారమవుతోన్న ఎంటర్ ట్రైనర్ ప్రోగ్రామ్ బిగ్ బాస్ 3. ప్రస్తుతం ఈ రీయాల్టీ షో అందర్నీ అకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3లో ప్రేమాయణం ఉండబోతుందా.?. గతంలో మాదిరిగా ఈ సీజన్లో కూడా లవ్ బర్డ్స్ ఉన్నారా..?. గత సీజన్లో సామ్రాట్ ,తేజస్వీ.. తనుష్ ,దీప్తి సునయనల మధ్య లవ్ ట్రాక్ నడిచినట్లు …
Read More »ప్రారంభమైన బిగ్‌బాస్ 3..మొదటి రోజే ?
బిగ్‌బాస్ షో ప్రారంభమైంది…ఇక ప్రతీఒక్కరి దృష్టి దీనిపైనే ఉంటుంది. అసలు మొదటగా హిందీ, బెంగాలీ భాషల్లో మొదలైన ఈ షో.. క్రమక్రమంగా దక్షిణాదిలో అడుగుపెట్టింది. ఈ షోకు ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. కన్నడలో ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా తమిళంలో విజయవంతంగా మూడో సీజన్ జరుగుతుంది. ఇక మన విషయానికి వస్తే బిగ్‌బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ గా సక్సెస్‌ఫుల్‌గా …
Read More »