టీడీపీ హయాంలో గత ఐదేళ్లుగా చెలరేగిపోయిన జేసీ బ్రదర్స్ రాజకీయ జీవితం చరమాంకంలో పడిందా..త్వరలోనే జేసీ బ్రదర్స్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా..ప్రస్తుతం అనంతపురం టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. నవంబర్ 20, బుధవారం నాడు జేసీ బ్రదర్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎన్నో దశాబ్దాలుగా జేసీ బ్రదర్స్‌కు నమ్మకంగా ఉంటున్న ముఖ్య అనుచరుడు షబ్బీర్ అలీ అలియాస్ గోరా వైసీపీలో చేరారు. గోరాతో పాటు మొత్తం 500 …
Read More »ఏపీ రాజకీయాలలో అతిపెద్ద కుదుపు… టీడీపీకి 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా..?
ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద కుదుపు రాబోతుందని..టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఏమంటూ అన్నాడో కానీ..టీడీపీలో మాత్రం అతి పెద్ద కుదుపు రాబోతుంది. ఇప్పటికే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసి త్వరలో వైసీపీలో చేరబోతున్నాడు. కాగా మరో 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. విజయవాడలో జరిగిన చంద్రబాబు ఇసుక దీక్షకు 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు …
Read More »చంద్రబాబుకు షాక్..బీజేపీలోకి మాజీ మంత్రి…ముహూర్తం ఖరారు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో పదిరోజుల్లో గట్టి షాక్ తగలనుంది. విశాఖ జిల్లాలో కీలక నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు..మరో పది రోజుల్లో బీజేపీలో చేరడం ఖాయం అని తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ పెద్దలతో గంటా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచే గంటా పార్టీ మారుతాడంటూ వార్తలు వచ్చాయి. అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో ముందే గుర్తించి..ఎన్నికలకు ముందు ఆ పార్టీలో చేరి …
Read More »చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన జమ్మలమడుగు నేతలు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే బాబు తీరుపట్ల అసంతృప్తిగా ఉన్న నేతలు..ఒక్కొక్కరిగా బీజేపీ, వైసీపీలలో చేరుతున్నారు. ఇటీవల తోట త్రిమూర్తులు, జూపూడి వంటి కీలక నేతలు వైసీపీలో చేరగా, మరికొందరు నేతలు పార్టీ జంప్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కడప జిల్లాలో కీలక నేత, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ …
Read More »ఆ జిల్లాలో జనసేనానికి కోలుకోలేని దెబ్బ…వైసీపీలో చేరిన కీలక నేత..!
తూగో జిల్లాలో జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు వూపందుకున్నాయి. ఇప్పటికే కీలక నేత అయిన ఆకుల సత్యనారాయణ,తన భార్యతో సహా వందలాది మంది అనుచరులతో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ..ఇవాళ రాజోలు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అల్లూరి కృష్ణంరాజు గతంలో రాజోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. స్వతహాగా వ్యాపారి అయిన …
Read More »శ్రీముఖికి బిగ్ షాకిచ్చిన బిగ్ బాస్.. ఈ వారం నేరుగా నామినేట్
యాంకరింగ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాధించుకున్నట్లే బిగ్‌బాస్ హౌస్ లోనూ తన స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాని అన్నింటా అత్యుత్సాహం ప్రదర్శించే శ్రీముఖికి ఈ వారం బిగ్ షాక్ తగిలేట్టు కనిపిస్తోంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. గార్డెన్ ఏరియా లో ఓ టెలిఫోన్ బూత్ ను ఏర్పాటు చేశాడు. ఫోన్ రింగ్ అవడంతో పరిగెత్తుకుంటూ వచ్చి లిఫ్ట్ చేసింది. ఈ అతే ఆమె కొంప …
Read More »