చెప్పేది శ్రీరంగనీతులు..దూరేది…గుడిసెలు అన్నట్లు ఉంటుంది…మన టీడీపీ అధినేత చంద్రబాబు గారి వ్యవహారం..పొద్దున లేస్తే నేను నిప్పు…నాకంటే నిజాయితీపరుడు ఎవడూ లేడంటూ బాబుగారి బిల్డప్పులకు కొదువ ఉండదు..కానీ చేసేది అన్నీ కొడుకు పప్పుతో కలిసి తుప్పు పనులే…అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అంటే చంద్రబాబే అంటూ ప్రత్యర్థులు చెబుతుంటారు. తాజాగా టీడీపీ హయాంలో జరిగిన అక్రమ ముడుపుల వ్యవహారంలో బోగస్ కంపెనీల ద్వారా రూ.118 కోట్లు బ్లాక్ మనీ రూపంలో కొట్టేసినట్లు ఆరోపణలపై …
Read More »రేవంత్ రెడ్డికి భారీ షాక్…పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీనామా…త్వరలో బీఆర్ఎస్‌లో చేరిక..!
గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అందరికంటే ముందుగా 115 నియోజకవర్గాల అభ‌్యర్థులను ప్రకటించి ఎన్నికల భేరీ మోగించడంతో అధికార బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాంచి జోష్ మీద ఉన్నాయి..అయితే గులాబీ బాస్ కేసీఆర్ ముందుగా అభ్యర్థులను ప్రకటించడంతో అధికార బీఆర్ఎస్ అభ్యర్థులకు గాలం వేద్దామన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలినట్లైంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు వందలాదిగా వెల్లువెత్తుతుండడంతో ఎవరికి సీటు ఇవ్వకపోయినా కష్టమే …
Read More »జీహెచ్‌ఎంసీలో బీజేపీకి బిగ్ షాక్..
హైదరాబాద్‌లో మరో రెండు రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనుండగా రాష్ట్రంలో ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నలుగురు బీజేపీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీలోని బీజేపీ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో వారంతా గులాబీ కండువా కప్పుకొన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేశ్, అడిక్‌మెట్ …
Read More »కాంగ్రెస్‌కు షాక్.. హ్యాండిచ్చిన ప్రశాంత్ కిషోర్..!
కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) చేరిక ఖాయమైందనుకున్న సమయంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ అంగీకరించలేదు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మరో వైపు ఇదే విషయంపై కాంగ్రెస్ ముఖ్యనేత రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో పీకే చేరడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరాలని సోనియాగాంధీ కోరినా పీకే తిరస్కరించారని తెలిపారు. పార్టీలో చేరి …
Read More »అలా జరిగింది టీడీపీ హయాంలోనే.. చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు షాక్ ఇచ్చిన కేంద్ర హోం శాఖ..!
ఏపీలో గత 9 నెలలుగా జగన్ సర్కార్‌పై ప్రతిపక్ష అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు, ఎల్లోమీడియా రోజుకో తప్పుడు కథనంతో, అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా సీఎం జగన్ తీరు నచ్చక, వైసీపీ నేతల రాజకీయ వత్తిళ్లు భరించలేక పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లాలని భావిస్తున్నట్లు ఎల్లోమీడియా పచ్చ కథనాలు ప్రసారం చేస్తోంది. …
Read More »కియా మోటార్స్ తరలింపుపై అసలు వాస్తవాలు ఇవే..!
ఏపీలోని ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ.. కియామోటార్స్ జగన్ సర్కార్ తీరు నచ్చక…తమిళనాడుకు తరలిపోతుంటూ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రాసిన కథనంపై రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగుతోంది. అయితే కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందంటూ రాయటర్స్‌లో వచ్చిన కథనాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మంత్రి బుగ్గన, పరిశ్రమల శాఖ మంత్రి మేకతోటి గౌతంరెడ్డి రాయటర్స్ కథనంపై మండిపడ్డారు. కియా కార్ల ఫ్యాక్టరీని ఎక్కడకు తరలించడం లేదని…ఏపీలో మరింత …
Read More »బందరులో భిక్షమడుగుతున్న చంద్రబాబుకు షాక్ ఇచ్చిన మహిళ..!
టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో డ్రామాతో రాజధాని రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు.. ఏ రోజైతే బాబుగారి సతీమణి అమరావతి ఉద్యమానికి బంగారు గాజులు త్యాగం చేశారో..ఆ రోజు నుంచి విరాళాల తంతు మొదలైంది..బాబుగారు రండమ్మ రండి…ఫలానా ఆయన ఉంగం ఇచ్చారు..ఫలానా ఆవిడ గాజులు ఇచ్చింది…ఇంకో ఆవిడ దిద్దులు, డబ్బులు ఇచ్చింది అంటూ చదివింపుల పూజారి అవతారం ఎత్తి విరాళాలు సేకరిస్తున్నారు..ఆఖరకు బందర్‌లో భిక్షాటనకు కూడా దిగాడు..9 వ తేదీ బందర్ …
Read More »మూడు రాజధానులపై రచ్చ చేస్తున్న చంద్రబాబుకు షాక్ ఇచ్చిన హైకోర్ట్…!
అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందంటూ..చంద్రబాబు రాజధాని గ్రామాల రైతుల్లో లేనిపోని భయాందోళనలను రేకిస్తూ..రాజకీయం చేస్తున్నాడు. అయితే ప్రభుత్వం అమరావతి నుంచి పూర్తిగా రాజధానిని విశాఖకు తరలిస్తామని ఎక్కడా ప్రకటించడం లేదు.అధికార, వికేంద్రీకరణ దిశగా అమరావతని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా కొనసాగిస్తూనే విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటు దిశగా ముందడుగు వేస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం తన బినామీ భూములకు విలువ పడిపోతుందనే భయంతో అమరావతి ముద్దూ..మూడు రాజధానులు వద్దూ అంటూ రాజధాని …
Read More »పవన్‌కల్యాణ్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే రాపాక..!
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పరువు నిలిపిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు గట్టి షాక్ ఇచ్చారు. రాజోలు నుంచి గెలిచిన రాపాక..మొదటి నుంచి పవన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతే కాకుండా వైసీపీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. నిండు అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపిస్తూ..సీఎం జగన్ మాట తప్పరు..మడమ తిప్పరూ అంటూ రాపాక …
Read More »జియో వినియోగదారులకు బిగ్ షాక్
ప్రముఖ టెలికాం సంస్థలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లు తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు అందిస్తున్న మొబైల్ టారిఫ్‌లను పెంచిన విషయం మనకు విదితమే. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు పెంచిన ధరల ప్రకారం నూతన రీచార్జి ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఇక ఆ ప్లాన్లు ఇవాళ అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి కూడా. మరో వైపు జియో డిసెంబర్ 6వ తేదీ నుంచి మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది.మొబైల్ టారిఫ్‌ల పెంపులో భాగంగా …
Read More »