బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌లో కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టిన తర్వాత నిన్న మొదటి లగ్జరీ బడ్జెట్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్‌కు అమ్మ రాజశేఖర్ సంచాలకులుగా వ్యవహరించాడు. అయితే టాస్క్ జరుగుతున్నప్పుడు ఎవరూ ఏ తప్పు చేయకుండా చూడాల్సిన అమ్మ రాజశేఖర్ వంటింట్లో దూరి పని చేసుకోవడం గమనార్హం. కంటెస్టెంట్లు అందరూ చిత్రలేఖనంలో తమ ప్రావీణ్యాన్ని బయటకు తీశారు. అయినప్పటికీ ఇంటి సభ్యులు కేవలం 5 వేల పాయింట్లు మాత్రమే సాధించుకున్నారు. …
Read More »