అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. దసరా, దీపావళి పండగలు వస్తుండడంతో రెండు సంస్థలు పోటాపోటీగా సేల్స్ ప్రారంభించనున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌ను నిర్వహించనుండగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరిట ముందుకు రానుంది. వచ్చే నెల మొదటి వారంలో దసరా ఉండగా సెప్టెంబరు నెలాఖరులోనే ఈ రెండు సేల్స్ జరగనున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను సెప్టెంబరు 23 నుంచి 30 తేదీల్లో నిర్వహించవచ్చు. …
Read More »బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. ఆఫర్లే ఆఫర్లు
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన సైట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ఇవాళ ప్రారంభించింది. నిన్న రాత్రి 8 గంటల నుంచే ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు అందుబాటులోకి రాగా రేపటి నుంచి స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై ఆఫర్లను అందివ్వనున్నారు. ఇక ఈ రోజు రాత్రి నుంచి ఈ ప్రొడక్ట్స్‌పై ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఆఫర్లను అందివ్వనున్నారు. కాగా బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో టీవీలు, స్మార్ట్ …
Read More »దసరా పండుగ వచ్చేసింది..ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
దసరా పండుగను పురస్కరించుకుని ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 29వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. అక్టోబర్ 4వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. కాగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు 4 గంటల ముందుగానే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. సేల్‌లో భాగంగా యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే …
Read More »