చండూరు సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సారీ చెప్పినా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శాంతించేలా కనిపించడం లేదు. అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించిన తర్వాతే రేవంత్ చెప్పిన సారీపై ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ సారీ చెప్పిన అంశాన్ని మీడియా ప్రతినిధులు కోమటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈ విధంగా …
Read More »అద్భుతంగా యాదాద్రి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత మహాద్భుతంగా, సువిశాలమైన స్థలంలో శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ నగరిలో ఒక్కో కట్టడానికి ఒక్కో కొలతలు వేసి అందంగా, భక్తులకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి కొండపై శిల్ప కళాసౌరభంగా రూపుదిద్దుకుంటున్న పంచనారసింహ క్షేత్రం నిర్మాణాలను 17.32 ఎకరాల్లో చేపడుతున్నారు. ఇందులో 4.30 ఎకరాల్లో ప్రధానాలయం, బ్రహ్మోత్సవ మండపం, మాఢవీధులు, ప్రాకారాలు, సప్తతల, పంచతల రాజగోపురాలు, వేంచేపు మండపం, రథశాల, లిప్టు నిర్మించగా, పనులు …
Read More »మద్యం మత్తులో భార్య చెవి, ముక్కును భర్త ఏం చేశాడో తెలుసా
మద్యం మత్తులో భార్య చెవి, ముక్కు కోసిన ఘటన గురువారం యాదాద్రి భువనగిరి,దేవరకొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రానికి చెందిన నారాయణదాసు సుధాకర్, రాధ దంపతులు నాలుగు రోజుల క్రితం కూతురుకు నూతన వస్త్రాలంకరణ కార్యక్రమాన్ని చేశారు. ఇందుకు గాను చేసిన ఖర్చులను భార్య రాధను తల్లిగారింటి వద్ద నుంచి తీసుకురమ్మని సుధాకర్ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యం …
Read More »గ్యాంగ్‌స్టర్ నయీం భార్య అరెస్టు..!
గ్యాంగ్‌స్టర్ నయీం భార్య హసీనా బేగంను భువనగిరి పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఆమె 15 అక్రమ వసూళ్ల కేసుల్లో నిందితురాలిగా ఉన్నట్లు భువనగిరి టౌన్ ఎస్సై ఎం.శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హసీనా బేగంను భువనగిరిలోని అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జేఎఫ్‌సీఎం) కోర్టులో హాజరు పరిచామని ఆయన వెల్లడించారు. మొత్తం 26చోట్ల నయీం ఆస్తులు గుర్తించామని, వాటిల్లో బినామీలుగా నయీం …
Read More »సీఎం కేసీఆర్ ఎంపీగా బరిలోకి దిగేది నిజమా ..!అయితే ఎక్కడ నుండి..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటివల దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను అని ప్రకటించి యావత్తు దేశ రాజకీయాలనే తెలంగాణ వైపు చూసేలా చేశారు.ఆ రోజు నుండి నేటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి పోవడం ఖాయం కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా ,ఎంపీగా పోటి చేస్తారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో వార్తలు …
Read More »ప్రేమించిన అమ్మాయిని అత్యంత దారుణంగా పూడ్చి …!
ప్రేమించిన యువతిని ప్రియుడు కొట్టి చంపాడు. అంతటితో అగాకుండ చాలా దారుణంగా ఆయువతిపై కర్కషంగా ప్రవర్తించి ఆమె ఆనావాలు కూడ కనబడకుండ చేయ్యలాని చేసిన పనికి అడ్డంగా దొరికి జైల్ పాలయ్యాడు. ఈ దారుణమైన ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం భుజలాపురంలో మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Posted by Rambabu Sankella on Tuesday, 6 March …
Read More »ప్రియుడిని రహస్యంగా కలుసుకుంటూ శారీరకసుఖం పొందుతూ…ఏం చేసిందో తెలుసా
పెళ్లి కాకముందు.. పెళ్లి అయిన తర్వాత తన ప్రియుడు కార్తీక్ ఇచ్చిన శృంగార సుఖాన్ని వివాహమైన తర్వాత తన భర్త వద్ద పొందలేక పోయాననీ, అందుకే భర్త అడ్డు తొలగించుకుని శాశ్వతంగా ప్రియుడితోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్టు భర్తను చేసిన కేసులో ప్రధాన నిందితురాలైన భార్య జ్యోతి చెప్పుకొచ్చింది. భువనగిరి జిల్లాలో కార్పెంటర్ నాగరాజు అనే వ్యక్తి హత్య కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. నాగరాజును ప్రియుడితో కలిసి భార్య హత్య …
Read More »