ఐపీఎల్ లో 5 సార్లు టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్ నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. రోహిత్ శర్మ (రూ.16 కోట్లు), బుమ్రా (రూ.12 కోట్లు), సూర్య కుమార్ యాదవ్ (రూ.8 కోట్లు), పొలార్డ్ (రూ. 6 కోట్లు)ను రిటైన్ చేసుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. IPL 2022 మెగా వేలం కోసం ముంబై దగ్గర రూ.48 కోట్లు ఉన్నాయి.
Read More »బుమ్రాపై యువరాజ్ ట్రోలింగ్
టీమిండియా పేసర్ జస్పీత్ బుమ్రాను.. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్రోల్ చేశాడు. బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రావడం, అదే టైంలో స్టైలిష్ ఫొటోను అతడు ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆలోచిస్తున్నట్లు ఎమోజీ పెట్టడంపై యువీ స్పందించాడు. ‘ఫస్ట్ మాప్ పెట్టాలా, స్వీప్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు’ అని అన్నాడు. ఇప్పటికే ENGతో ఆఖరి టెస్టుకు దూరమైన బుమ్రా.. ఆ జట్టుతో T20, వన్డే సిరీస్లు ఆడడని తెలుస్తోంది
Read More »బూమ్రాతో లవ్ .. షాకిచ్చే క్లారిటీచ్చిన రాశీఖన్నా ..!
రాశీఖన్నా టీం ఇండియా జట్టుకు చెందిన ప్రముఖ యంగ్ క్రికెటర్ బూమ్రా తో ప్రేమలో మునిగితెలుతుందని వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే.అయితే తనపై వస్తున్న వార్తలపై అమ్మడు క్లారిటీ ఇచ్చారు.ఏకంగా ఇటు ఈ ముద్దుగుమ్మ అభిమానులు అటు బూమ్రా అభిమానులు సోషల్ మీడియాలో తెగ ప్రేమించుకుంటున్నారని పోస్టులను వైరల్ చేస్తున్నారు. అమ్మడు ఈ వార్తలపై స్పందిస్తూ బూమ్రా తనకు అందరి మాదిరిగా క్రికెటర్ గామాత్రమే తెలుసు.అయితే వ్యక్తిగతంగాతెలియదు.ఇంతవరకు అసలు బూమ్రా …
Read More »టీమ్ ఇండియా ప్రముఖ క్రికెటర్‌తో… రాశీఖన్నా తొలి ప్రేమ…?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన తొలిప్రేమ చిత్రం ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిషో నుండే పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడంతో రాశీ ఖాతాలో ఓ హిట్ పడ్డట్టే అనుకోవచ్చు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. రాశీ ఖన్నా గురించి గత కొద్ది రోజులుగా ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. టీమిండియా క్రికెటర్‌తో ఆమె ప్రేమలో పడిందనే వార్త దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. ఫాస్ట్ …
Read More »