ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌గా వైసీపీకి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి ని నియమించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం. ఈ పదవిలో కరుణాకర్ రెడ్డి రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా కరుణాకర్ రెడ్డి కొనసాగుతున్నారు. గతంలోనూ టీటీడీ చైర్మన్‌గా కరుణాకర్ రెడ్డి సేవలందించారు. టీటీడీ చైర్మన్‌గా నియమించిన సీఎం జగన్‌కు భూమన కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు …
Read More »ప్రజల మధ్యనే ఉంటూ నిరంతర శ్రామికుడిగా పేరు తెచ్చుకున్న భూమన అభినయ్
టెంపుల్ సిటీగా తిరుపతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ దేశాల్లోనూ తిరుపతి వైపు అందరి చూపు ఉంటుంది.అలాంటి తిరుపతిలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ చేస్తున్న అభివృద్ధి అంతా ఇంతా కాదు. ప్రతిపక్షాలే ముక్కున వేలేసుకునే స్థాయిలో అభివృద్ధి జరుగుతోంది. ఇదంతా ఎవరో కాదు చెప్పేది. తిరుపతి స్థానికులే చెబుతుంటారు. బుధవారం అభినయ్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగరమంతా పలు వేడుకలు,అన్న దాన,రక్త దాన,సేవా కార్యక్రమాలు జరిగాయి.ఈ సందర్భంగా స్థానిక …
Read More »