ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అధికార పార్టీ అయిన టీడీపీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.. ఇప్పటికే వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఓ దశలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం చంద్రబాబు ఆదేశంతో టీడీపీ …
Read More »ఆళ్లగడ్డలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా..అఖిల ప్రియకు షాకిచ్చిన టీడీపీ నేత
ఏపీలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అధికార టీడీపీ పార్టీలో ఎన్నికలకు ముందే ముసలం మొదలైంది.స్థానిక నియోజక వర్గ ఎమ్మెల్యే ,మంత్రి భూమా అఖిల ప్రియ ,మాజీ ఆర్ఐసీ చైర్మన్ ,టీడీపీ నాయకుడు ,దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. భూమా కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ వస్తున్న ఎవి సుబ్బారెడ్డి కి, అఖిలప్రియకు మద్య తగాదా ముదిరింది. సుబ్బారెడ్డి మాట్లాడుతూ …
Read More »లగడపాటి సర్వేలో భూమా అఖిల ప్రియ గెలిసిందా..?..ఓడిపోయిందా…?
భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ.. రాయలసీమ జిల్లాల్లో రాజకీయంగా బాగా పలుకుబడి కలిగిన కుటుంబాల్లో ఒకటి! 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి భూమా నాగిరెడ్డి .. ఆయన భార్య శోభానాగిరెడ్డి గెలుపొందారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించగా… ఆమె స్థానంలో కుమార్తె అఖిల ప్రియ పోటీ చేసి గెలుపొందారు… తరువాత భూమా కుటుంబంలో మరో దారుణం జరిగింది. గత ఎడాది (2017 ) మార్చి నెలలో భూమా …
Read More »భూమ అఖిల ప్రియ ఘోరంగా ఓడిపోతుందని…లేటెస్ట్ సర్వే
ఏపీలోని టీడీపీలో రాజకీయం హట్ హట్ గా ఉన్నది. 2019ఎన్నికల్లో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది .ఆమె వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డి వైపు తిరిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. బంధువులు సైతం మంత్రి అఖిల మాట వినకుండా ఉండడం రాజకీయంగా చర్చనీయంశం అయ్యింది . భూమా మరణించిన తర్వాత భూమా కుమార్తె మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిల …
Read More »పవన్ “చాలా మంచోడు “..మంత్రి అఖిల ప్రియ ..
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అటు తర్వాత టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు .ఒక ప్రముఖ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు . మంచి మనసున్న వ్యక్తి అని తన …
Read More »ఏపీలో బలహీన వర్గాల వారికోసం జగన్ సంచలన ప్రకటన …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఈ రోజు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి భూమా అఖిల ప్రియ ఇలాఖా ఆళ్లగడ్డలో జగన్ పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో నియోజక వర్గంలో …
Read More »కృష్ణానది ప్రమాదం…తక్షణమే భూమ అఖిల ప్రియ రాజీనామా…?
కృష్ణానది పెను విషాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కొండలరావు అనే వ్యక్తి స్పీడ్ బోటుకు అనుమతి తీసుకుని, పర్యాటకుల బోటు నడిపినట్లు నిర్థారణ అయింది.నదిలో బోట్లు నడపడానికి జలవనరులశాఖ అనుమతులు కావాలి. అయితే, ప్రైవేట్ సంస్థలు కేవలం నాలుగైదు బోట్లకు మాత్రమే అనుమతులు తీసుకుని ఎక్కువ బోట్లు తిప్పుతున్నారు. ఇదే విషయాన్ని విజిలెన్స్ శాఖ తన నివేదికల్లో పేర్కొన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేగాక ఏపీలో పర్యాటక శాఖ పడకేసింది. …
Read More »