కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ . సంచలన వ్యాఖ్యలకు నిలయం ఆయన. తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ అయిన భువనగిరి ఎంపీ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారు. అందులో భాగంగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలిశారు అని కూడా వార్తలు ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటుగా అటు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. …
Read More »సీపీఐ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ,మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి కన్నుమూశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది .. సుదీర్ఘకాలం పాటు అంటే పదిహేనేళ్ల పాటు ఎమ్మెల్యే గిరి చేసి .. సొంత ఇల్లు కూడా లేని సీపీఐ నేత ,మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ …
Read More »భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు.
తెలంగాణ రాష్ట్రంలో వెలువడుతున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డి గెలుపొందారు. అయితే ఇక దేశవ్యప్తంగా మాంచి ఊపుమీదున్న బీజేపీ తెలంగాణలోనూ అదే జోరు కొనసాగిస్తోంది.మొత్తం నాలుగు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. వీటిలో ఆదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్ స్థానాల్లో …
Read More »నటి శ్రీదేవికి అతనికి ఉన్న సంబంధం ఏమిటి ..!
దాదాపు ఐదు దశాబ్దాల పాటు సినిమా రంగంలో పలు వైవిధ్యభరితమైన పాత్రలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కోట్లాది మంది అభిమానుల అందాల తార శ్రీదేవి.శ్రీదేవి తన మేనల్లుడి వివాహం గురించి దుబాయ్ వెళ్ళింది.అయితే శనివారం రాత్రి హటాత్తుగా గుండెపోటు రావడంతో ఆమె మరణించారని ఒక వార్త అదే రోజు రాత్రి పదకొండున్నరకు వైరల్ అయింది.అయితే నటి మృతి గురించి మొట్ట మొదటిసారిగా మీడియాకు చెప్పింది …
Read More »తెరపైకి నయీం కేసు -పలువురికి నోటీసులు జారీ ..
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పోలీస్ ఎన్కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ నయీం మరణించిన సంగతి విదితమే .అప్పట్లో నయీం తో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు లింక్ ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి .ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన బడా బడా నేతలతో సంబంధాలు ఉన్నాయి . త్వరలోనే వారికి అరెస్ట్ వారెంట్లు కూడా జారి అవుతాయి అని కూడా …
Read More »