తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా భోళా శంకర్. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ మూవీలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కావాలి. కానీ మరో నెల రోజులు ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. మేలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని …
Read More »ఆ “”హద్దులు”” దాటి నటించను -కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు
కీర్తి సురేష్ మహానటి మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హోమ్లీ ఫ్యామిలీ హీరోయిన్. చక్కని అభినయంతో పాటు సాంప్రదాయపద్ధతుల్లో కన్పించే అందం కలగల్పి ఇటు యువతను అటు ఫ్యామిలీ ఆడియోన్స్ ను తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కీర్తి సురేష్ పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సర్కారు వారి పాట, మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్,నేచూరల్ స్టార్ హీరో …
Read More »చిరంజీవి అభిమానులకు మహాశివరాత్రి కానుక
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మహాశివరాత్రి కానుక వచ్చేసింది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. వైబ్ ఆఫ్ భోళా పేరుతో వచ్చిన ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో చిరు జీపు బంపర్పై కూర్చుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. తమన్నా, కీర్తిసురేష్, రావు రమేశ్, రఘుబాబు, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.
Read More »