ఆమె స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు… నెం.1 కూడా. అక్కడ ఎంత క్రేజ్ ఉన్నా సౌత్ సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదు. కానీ, రీసెంట్‌గా రిలీజైన సాంగ్ తనకు బంపర్ ఆఫర్ తీసుకొస్తుందని చెప్పి ఆశగా ఎదురు చూస్తోంది ఈ భోజ్‌పురి హీరోయిన్. ఇంతకీ ఎవరా హీరోయిన్…? ఏమిటీ ఆ స్టోరీ..? అంటే..! అమ్రాపాలి.. తెలుగు తెరకు పరిచయం లేని పేరిది. అయితే, భోజ్‌పురిలో మాత్రం ఈమె పేరు …
Read More »