ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్ర సృష్టించిందని సినీనటుడు భానుచందర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని డమర –రాంపురం మధ్య పాదయాత్ర సాగిస్తున్న వైఎస్ జగన్‌ను ఆదివారం ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. జగన్‌తో కలిసి చాలా సేపు పాదయాత్రలో నడిచారు. పాదయాత్రలో విశేష ప్రజాదరణను చూసిన భానుచందర్.. జగన్ మోహన్‌రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »