ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్నటి నుండి టీడీపీకి అందుబాటులో లేరని తెలుస్తుంది.దీనికంతటకి కారణం ఏమిటంటే ఆయన సీటుకే ఎసరు పెట్టడమే.గంటా ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి స్థానంలో చంద్రబాబు కొడుకు లోకేష్ ను పోటీ చేయించడానికి ప్రయత్నించడంతో గంటా కంగుతిన్నారు.మరోవైపు జేడీ టీడీపీలో చేరుతున్నారనే వార్తలు రావడంతో గంటాను మరింత కలవరపెడుతున్నాయి.ఎందుకంటే ఈ స్థానం నుండి లోకేష్ లేదా జేడీ ని నిలబెట్టాలని బాబు అనుకోవడంతో గంటా శ్రీనివాసరావు అలిగారు. …
Read More »జగన్ స్కెచ్.. అవంతి చేతిలో గంటా దారుణంగా ఓడిపోవడం ఖాయమట..
అధికార టీడీపీని ఓడించి వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పక్కా ప్లాన్ వేస్తున్నారు జగన్. టీడీపీలో బలమైన నేతలను ఓడించేందుకు పాదయాత్ర నాటినుంచే పెద్దఎత్తున కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో భీమిలీ ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీనివాసరావును ఓడించేందుకు జగన్ తిరుగులేని వ్యూహాన్ని రచించారు. సామాజికపరంగా, ఆర్థికంగా బలంగా ఉన్న గంటాకు చుక్కలు చూపించేందుకు భీమిలీ మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి …
Read More »