ఎంత ప్రయత్నించినా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదు..ఆ మధ్య చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు జనాలు పోటెత్తారు..దీంతో లోకేష్ పాదయాత్ర సోదిలో లేకుండా పోయింది…పవన్ క్రేజ్ ముందు లోకేష్ పాదయాత్ర వెలవెలాపోయింది..దీంతో అప్రమత్తమైన చంద్రబాబు తన దత్తపుత్రుడిని బుజ్జగించి 3 నెలల పాటు షూటింగ్ ల పేరుతో వారాహి యాత్రను ఆపేయించాడు..ఇక పచ్చ మీడియా లోకేష్ పాదయాత్రకు ఎంత జాకీలు వేసినా లాభం లేకపోతుంది…దీంతో …
Read More »ఉండి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వరద..!
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం అంటే టీడీపీకి మరో కుప్పం అని చెప్పవచ్చు.. ఎందుకంటే టీడీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి 9సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 9సార్లు కుప్పంలో గెలిస్తే ఉండి నియోజకవర్గంలో ఒక్కసారి మినహా (2004లో కాంగ్రెస్ అభ్యర్థి సర్రాజు గెలుపు) 8సార్లు టీడీపీనే గెలిచింది. ఇన్నిసార్లు ఆదరించినా 14 సంవత్సరాలపాటు సీఎంగా చంద్రబాబు చేసినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది అంతంత మాత్రమే. ఒకసారి గెలిచిన …
Read More »తన ఉదార గుణాన్ని చాటుకున్న భీమవరం వైసీపీ ఎమ్మెల్యే..!
భీమవరంలో ఏ సమస్య వచ్చినా అక్కడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ముందుంటారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారు. సాక్షాత్తు రాష్ట్ర మొత్తం ఎక్కడ పోటీచేసినా గెలుస్తాం అని చెప్పుకునే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బలమైన సామాజిక వర్గం పెట్టుకుని సొంత జిల్లా గా పిలువబడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓడిపోయి అంటే గంధి శీను ప్రజా బలాన్ని అర్థం చేసుకోవచ్చు. …
Read More »చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ.. మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాజీనామా…?
ఒకపక్క జగన్ సర్కార్‌పై బురద జల్లే పనిలో చంద్రబాబు బిజీబిజీగా ఉంటే.. మరో పక్క టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. వల్లభనేని వంశీతో కృష్ణాజిల్లాలో మొదలైన రాజీనామాల పర్వం క్రమంగా అన్ని జిల్లాలలో పాకుతోంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ధూళిపాళ, కృష్ణాజిల్లాలో బోడె ప్రసాద్ వంటి మాజీ ఎమ్మెల్యేలు , విశాఖలో గంటా, వాసుపల్లి గణేష్ తదితర ఎమ్మెల్యేలు, పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు …
Read More »గంగానదిని ప్రక్షాళన చేస్తానంటున్న పవన్.. భీమవరం మురుగు కాలువ పరిస్థితి ఏంటి.?
జనసేన అధ్యక్షుడు తాజాగా ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి హరిద్వార్ చేరుకున్నారు. హరిద్వార్లోని మాత్రి సదన్ ఆశ్రమానికి వెళ్లి ఆ ఆశ్రమ నిర్వాహకులు శివానంద మహారాజ్ ను కలిసారు. ఈ క్రమంలో శివానంద మహారాజ్ పవన్ కు గంగానది కలుషితం పై పలు అంశాలను వివరించారు. దానికి పవన్ తాను కూడా గంగా నది కాలుష్యం బారిన పడకుండా పోరాటం చేస్తానని, గంగా నదిని కలుషితం చేస్తే మన …
Read More »10ఏళ్ల తర్వాత వినియోగంలోకి బస్టాండ్.. పార్కింగ్ ప్లేస్ గా మార్చిన టీడీపీ.. దోపిడీని అరికట్టిన గ్రంధి
భీమవరంలో తాజాగా జరిగిన ఓ సంస్కరణ స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్టుదలకు, ఇచ్చినమాట నిలబెట్టే తత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. గత 20సంవత్సరాల క్రితం భీమవరంనుండి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే ప్రతీబస్సు టూటౌన్ లోని పాత బస్టాండ్ నుండి వెళ్ళేవి.. సంవత్సరాలు గడిచే కొలిది భీమవరం డెవలప్ అవ్వడం, ఆర్ధికంగా,జనాభా పరంగా సిటీ విస్తీర్ణం పెరిగింది. దీంతో అప్పటి పాలకులు ప్రయాణికులు రద్దీ దృష్ట్యా వన్ టౌన్లో క్రొత్త బస్ …
Read More »ఆక్వారైతుల హామీని సీఎం నెరవేర్చడం వెనుక పీవీఎల్ కృషిని అభినందిస్తున్న రైతులు, ప్రజలు
ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజున పశ్చిమగోదావరి జిల్లాకు చేరుకుంది. ఈ క్రమంలో ఉండి నియోజకవర్గంలోనూ పాదయాత్ర సాగింది.. నియోజకవర్గ ఇన్ చార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆక్వారైతుల సమస్యలను జగన్ కు వివరించారు. ఆక్వా రైతులు తాము నష్టపోతున్న వైనాన్ని వివరించారు. అయితే ఆ సమయంలో ఆకివీడులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ …
Read More »మీకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.. ఇలాంటి సిగ్గుమాలిన పనులు మరోసారి చేయొద్దు
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. ఎన్నికలకు ముందు జిల్లావ్యాప్తంగా టీడీపీ గాలి వీచిన సమయంలోనూ ఉండిలో వైసీపీకి పెద్దఎత్తున ఆదరణ కనిపించింది. కచ్చితంగా ఉండి సీటు వైసీపీ కైవసం చేసుకుంటందనే అంచనాలు వెలువడ్డాయి. ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజును నరసాపురం పార్లమెంట్ స్థానానికి పంపి ఉండి సీటును ఆయన తమ్ముడు మంతెన రామరాజు(రాంబాబు) కు ఇచ్చారు. ఈ నేపధ్యంలో భారీ మెజార్టీతో …
Read More »చంద్రబాబుకు షర్మిళమ్మను కించపర్చుతున్నాడు.. సభ్యత లేదు
ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ను వదిలి పారిపోయి వచ్చిన చంద్రబాబు 11 కేసులను తొక్కిపట్టిన గజదొంగ అని ప్రముఖ సినీనటుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంచు మోహన్‌బాబు విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి చాలా మంచివారని, ఓట్లు వేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే మురిగిపోతాయన్నారు. అటువంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతేనంటూ మోహన్ బాబు ధ్వజమెత్తారు. భీమవరంలో మోహన్ బాబు బహిరంగసభలో మాట్లాడారు. …
Read More »రాజులు కూడా గ్రంధే మాకు రాజు అంటున్నారు.. జనసేన మద్దతు గ్రంధికే
పశ్చిమగోదావరి జిల్లా డెల్టాలో ఆక్వా రాజధానిగా గుర్తింపు పొందింది భీమవరం.. తెలుగు రాష్ట్రాల్లోనూ క్షత్రియ కమ్యూనిటీకి కీలక ప్రాంతంగా భీమవరానికి పేరుంది. ఆక్వా ఉత్పత్తులలో అగ్రస్థానానికి ఎదిగింది ఈ పట్టణం.. నియోజకవర్గంలో భీమవరం మున్సిపాలిటీతో పాటు భీమవరం రూరల్, వీరవాసరం మండలాలున్నాయి. 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు నియోజకవర్గంలో పూర్తిగా రాజుల ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది. పునర్విభజన తర్వాత భీమవరం నియోజకవర్గంలో అప్పటి వరకు ఉన్న పాలకోడేరు మండలాన్ని ఉండి …
Read More »