తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించారు.. భీమవరంలో మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇసుక పాలసీ వెంటనే తీసుకురావాలని సీఎం జగన్ ను కోరారు. భీమవరంలో 100 ఎకరాల్లో డంపింగ్ యార్డును వైసీపీ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని, పోలవరం ప్రాజెక్ట్ పై రాజకీయాలు చేస్తే తగదు, వ్యక్తిగత కక్షల వల్ల ప్రాజెక్ట్ కు నష్టం చేయొద్దన్నారు. పోలవరం …
Read More »ఏపీ ప్రజలను “ఘోరంగా అవమానించిన” పవన్..!
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుండి బరిలోకి దిగిన సంగతి తెల్సిందే.భీమవరం నుండి వైసీపీ తరపున పోటి చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయాడు.అంతేకాకుండా గాజువాక నుండి వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి చేతిలో ఘోరపరాజయం పాలయ్యాడు పవన్.సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష …
Read More »ఉండిలో వైసీపీ జెండా ఎగురవేయడమే ధ్యేయంగా కదులుతున్న పార్టీ శ్రేణులు
రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా చుట్టూ తిరుగుతున్నాయి. ఇక్కడ గతంలో టీడీపీ తీవ్ర ప్రభావం చూపి ఎక్కువ స్థానాలు గెలిస్తే ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలివనుందనే అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలో వైసీపీ విజయావకాశాలను దెబ్బ తీసేందుకు చంద్రబాబు జనసేనతో ఇక్కడ ఫోకస్ పెట్టించినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వైసీపీ శ్రేణులు మరింత పగడ్బందీగా ముందుకెళ్తున్నారు. నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ లోని నియోజకవర్గాల్లో పార్టీ …
Read More »