వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భీమ్లా నాయక్ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసిన పవన్ త్వరలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్స్‌లో పాల్గొననున్నాడు. అయితే హరిహర వీరమల్లు షూటింగ్ కూడా కొంత పూర్తైంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా, ఇది ఎంతగానో ఆకట్టుకుంది. ఇక …
Read More »