Home / Tag Archives: bhatti vikramarka mallu (page 5)

Tag Archives: bhatti vikramarka mallu

ఈనెల 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

తెలంగాణ వ్యాప్తంగా  ఈనెల 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమలుతో రోజుకు సగటున రూ.4కోట్ల రాబడి తగ్గే అవకాశం ఉంటుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీకి సగటున రోజుకు రూ.14కోట్ల రాబడి వస్తోంది.. ప్రయాణికుల్లో దాదాపు 40 శాతం మంది మహిళలు ఉంటున్నారని చెప్పారు. …

Read More »

ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయమై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి సీఎం రేవంత్ సమాచారం అందించారట. ఒకవేళ అందుకు ఒవైసీ అంగీకరిస్తే అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్గా డిసెంబరు 9న అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహిస్తారు. దీనిపై …

Read More »

తెలంగాణ అసెంబ్లీ తొలి దళిత స్పీకర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కు కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. 2008 (ఉపఎన్నిక), 2009 ఎన్నికల్లో ఆయన వికారాబాద్ నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణకుమార్ రెడ్డి, రోశయ్య మంత్రివర్గంలో పనిచేశారు. 2014, 2018 ఎన్నికల్లో ఓడిన ఆయన 2022లో టీపీసీసీ కార్యనిర్వాహక కమిటీ సభ్యునిగా …

Read More »

ప్రజా భవన్ లో ప్రజా దర్భార్ -వేలాదిగా తరలివచ్చిన జనం

టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తొలి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయం జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్భార్ మొదలైంది. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం విక్రమార్క ఆధ్వర్యంలో  పలు శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో ప్రజాదర్భార్ కొనసాగుతుంది. ఈ ప్రజా దర్భార్ కు రాష్ట్ర నలుమూలాల నుండి వేలాది ప్రజలు తరలివచ్చారు. ఈ క్రమంలో తమకు …

Read More »

ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కోదండరామ్

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన  కొత్త ప్రభుత్వంలో టీజేఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కీలక పదవి దక్కనున్నట్లు తెలిసింది. ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. కోదండరామ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ దృష్ట్యా ప్రభుత్వ పాలనలో ఆయన సహకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిజానికి ఎన్నికలకు …

Read More »

ఆసుపత్రిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ – సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈరోజు ఉదయం బాత్రూంలో జారిపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. ఈ సంఘటనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుంటి గాయం కావడంతో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి.. పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో యశోద ఆసుపత్రి దగ్గర తగిన …

Read More »

నాకు తెలియకుండా ఒక్క పేపరు బయటకు పోవద్దు: సిఎస్ శాంతి కుమారి

తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌లో బీఆర్ఎస్ లీడర్ల కదలికలపై సీఎస్ శాంతికుమారి స్పెషల్ ఫోకస్ పెట్టారు.పేషీల నుంచి ఒక్క కాగితం కూడా బయటికి వెళ్లొద్దని ఆదేశించారు. దీంతో ప్రతి బ్యాగును సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే ఉన్నతా ధికారులకు ఇన్పర్మేషన్ ఇస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు చకచక ఏర్పాట్లు జరుగు తుండటంతో కేసీఆర్ సర్కారులో పనిచేసిన మంత్రుల పేషీలు ఖాళీ అవుతున్నాయి. పనిలో పనిగా ఫైల్స్ తీసుకెళ్తారనే డౌట్‌తో …

Read More »

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ లోని ఫర్నిచర్ ను అక్రమంగా తరలిస్తుండగా ఓయూ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు.రవీంద్ర భారతి లోని శ్రీనివాస్ గౌడ్ కార్యాలయం లో ఉన్న ఫర్నిచర్ , కంప్యూటర్స్, పలు ఫైల్స్ ఓ వాహనంలో తరలిస్తుండగా పట్టు కున్న ఓయూ విద్యార్థి నాయకులు.ప్రభుత్వ వస్తువులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘా నేతలు ధర్నాకు దిగారు.సైఫాబాద్ …

Read More »

తెలంగాణ నూతన మంత్రులు వీళ్ళే..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు గురువారం ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నాం ఒంటి గంటకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనుముల రేవంత్ రెడ్డితో  పాటు పన్నెండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రులుగా విక్రమార్క భట్టి,పొన్నాం ప్రభాకర్,సీతక్క,కొండా సురేఖ, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read More »

తెలంగాణ డిప్యూటీ సీఎంగా సీనియర్ నేత..?

తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు స్థానాల్లో… బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాల్లో… బీజేపీ ఎనిమిది స్థానాల్లో …ఎంఐఎం పార్టీ ఏడు స్థానాల్లో గెలుపొందిన సంగతి విదితమే. ఈరోజు మధ్యాహ్నాం ఒంటి గంటకు ఎల్బీ స్టేడియంలో టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు పన్నెండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat