మీరు జియో వాడుతున్నారా..?. డేటా దగ్గర నుంచి కాల్స్ వరకు అదే నెట్ వర్క్ వాడుతున్నారా..?. అయితే ఇది తప్పకుండా మీకోసమే. త్వరలోనే మొబైల్ సేవల ధరలను పెంచనున్నట్లు రిలయన్స్ జియో సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న వాటిని మార్చి వేసి కాల్స్ ,డేటా చార్జీలను త్వరలోనే పెంచి తీరుతామని ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఎంత మొత్తంలో ధరలను పెంచుతారో మాత్రం జియో స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల …
Read More »ఎయిర్ టెల్ ఆఫర్-రూ.249 రీచార్జికి రూ.4లక్షలు
ప్రముఖ భారతీయ టెలికాం సంస్థ అయిన భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్టెల్ కస్టమర్లు రూ.249 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 లక్షల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉచితంగా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకున్న వెంటనే కస్టమర్లకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా …
Read More »