ప్రస్తుతం దేశంలో మూడో జాతీయ పార్టీకి చోటు ఉన్నదా? ఉంటే దానిని బీఆర్‌ఎస్ భర్తీ చేయగలదా? తెలంగాణ ముద్ర గల కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించగలరా? అంటూ సీఎం కేసీఆర్.. బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 140 కోట్ల జనాభా ఉన్న సువిశాల భారతదేశంలో ఉన్నది రెండే జాతీయ పార్టీలు. ఇందులో ఒకటి కనుమరుగయ్యే దుస్థితికి చేరిపోగా.. మరో పార్టీ మతముద్ర వేసుకొని ఒకే …
Read More »బీఆర్ఎస్ జాతీయ పార్టీగా సీఈసీ ఆమోదిస్తుందా..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. నాటి ఉద్యమ పార్టీ.. నేటి అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి ను జాతీయ పార్టీగా మారుస్తూ భారతరాష్ట్రసమితి అని పేరు మార్చిన సంగతి విదితమే. బీఆర్ఎస్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ లో అడుగు పెడుతున్న సందర్భంగా ఆ పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది. పార్టీ పేరును ఇక నుంచి బీఆర్‌ఎస్‌గా గుర్తించాలని ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేయనున్నారు. అసలు …
Read More »మాజీ మంత్రి గీతారెడ్డికి ఈడీ నోటీసులు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి గీతారెడ్డి నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. యంగ్ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చినవారిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్నది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గీతారెడ్డితోపాటు గాలి అనిల్కుమార్ నేడు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 3న మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఈడీ విచారించిన విషయం తెలిసిందే. …
Read More »సీఎం కేసీఆర్ గారి ఆదేశాలతో నేటి నుండి ఉచిత బియ్యం పంపిణి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో నేటి నుండి రాష్ట్రంలో మరోవిడత మనిషికి 10కిలోల ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నామన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్. ఈమేరకు నేడు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరాలు తెలియజేసారు.రాష్ట్రంలో మొత్తం 90.01 కోట్ల కార్డులు, 283.42 లక్షల లబ్దీదారులున్నారని వీరిలో కేంద్రం 54.37 లక్షల కార్డులు, 1.91 కోట్ల యూనిట్లకు మాత్రమే కేవలం 5 కిలోల చొప్పున ఉచిత …
Read More »