మరి కొద్ది గంటల్లో జరగనున్న రామమందిర నిర్మాణ భూమి పూజకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ప్రధాని నరేంద్ర మోదీ మఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన నమూనా చిత్రాలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ట్విటర్ ద్వారా విడుదల చేసింది. మూడు అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, స్తంభాలతో …
Read More »రామచక్కని ఆలయం
ఊరూరా కొలువై ఉన్న కోదండ రాముడికి ఆయన జన్మించిన అయోధ్య నగరంలో దివ్య మందిరాన్ని నిర్మించేందుకు బుధవారం అంకురార్పణ జరగబోతోంది. వేద పఠనం, మంత్రోచ్ఛరణల మధ్య బుధవారం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దాదాపు 40 కిలోల వెండి ఇటుకతో ఆలయానికి శంకుస్థాపన చేస్తారు. అంతకుముందు ఆంజనేయ ఆలయంలో పూజలు చేస్తారు. భూమి పూజ కార్యక్రమంలో గంగా, …
Read More »ఎవరు ఈ సమ్మక్క..?
రేపటి నుండి సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న సంగతి విదితమే. అయితే సమ్మక్క ఎవరు.. సారలమ్మ ఎవరు..? అనే విషయం ఎవరికి తెలియదు.. అయితే సమ్మక్క ఎవరో తెలుసుకుందామా..?. 13వ శతాబ్ధంలో కోయరాజ్యం (ప్రస్తుతం మేడారం) కాకతీయ రాజ్యంలో సామంత రాజ్యంగా ఉండేది. ఆ రాజ్యాన్ని కోయలే పాలించుకుంటూ ఉండేవారు. ఒకరోజు వేటకు వెళ్ళిన కోయలకు ఓ దృశ్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పాము పుట్టపై ఒక చిన్నారి పడుకుని ఉంటుంది. …
Read More »మేడారం జాతరకు పోటెత్తున్న భక్తులు
ఆసియాలోనే అతిపెద్ద వన జాతరైన తెలంగాణ రాష్ట్రంలోని మేడారం జాతరకు భక్తులు,ప్రజలు పోటెత్తున్నారు. ఈ నెల ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు మహాజాతర జరగనున్నది. ఈ రద్ధీని పురస్కరించుకుని భక్తులు,ప్రజలు ముందుగానే మేడారం చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా నిన్న శుక్రవారం ఒక్కరోజే ఏకంగా నాలుగు లక్షల మంది దర్శించుకున్నారు. రేపు ఆదివారం దాదాపు పది లక్షల మంది అమ్మల దర్శనానికి వస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇక మహాజాతరకు …
Read More »తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి
తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ చక్రత్తాళ్వారుకు, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం మరియు హారతి చేపట్టారు. హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే …
Read More »వరంగల్‌లో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి ఆశీర్వాదం పొందిన టీఆర్ఎస్ ముఖ్య నేతలు…!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ స్మాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తొలిసారిగా తెలంగాణ ధర్మ ప్రచార యాత్రను చేపట్టారు. ఈ మేరకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు ఉమ్మడివరంగల్ జిల్లాలో స్వామివారు పర్యటిస్తున్నారు. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు హన్మకొండలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు నివాసంలో నిర్వహిస్తున్న నవరాత్రుల ఉత్సవాలలో రాజశ్యామల అమ్మవారికి పీఠపూజ , అర్చన, …
Read More »ఈ నెల 29 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం…!
ఒక పక్క తిరుమల బ్రహ్మోత్సవాలు, మరోపక్క దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలతో ఏపీ అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బెజవాడ ఇంద్రకీలాద్రిలో దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29 వ తేదీ నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారు భక్తులచే పూజలందుకుంటారు. నవరాత్రులలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇంద్రకీలాద్రిపై జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు …
Read More »తిరుమలలో వయో వృద్ధులకు ఉచిత దర్శనం..సమయాలు ఇవే..!
టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల విఐపీలకు బ్రేక్ దర్శనాలు కల్పించే ఎల్1, ఎల్2, ఎల్3 లను రద్దు చేశారు. దేవుడి ముందు అందరూ సమానమే అని ప్రకటించారు. తాజాగా తిరుమలలో 60 సంవత్సరాలు దాటిన వయో వృద్ధులకు 30 నిమిషాల్లో ఉచిత దర్శనం చేయించనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి …
Read More »బాలాపూర్ లడ్డూ ఎన్ని లక్షలు పలికిందంటే..!
భాగ్యనగరంలో గణేష్ శోభాయాత్ర బాలాపూర్ వినాయకుడితో మొదలువుతుంది. ఇవాళ ఉదయం బాలాపూర్ గణేశుని శోభాయాత్ర ప్రారంమైంది. బాలపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు 18.కి.ల పాటు శోభాయాత్ర కన్నులపండుగగా సాగనుంది. ఇక బాలాపూర్ వినాయకుడు అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది లడ్డూ వేలం. తెలుగు రాష్ట్రాల్లో ఈ బాలపూర్ వినాయకుడి లడ్డూకు ఉన్న ప్రాధాన్యత మరెక్కడా ఉండదూ… ప్రతి ఏటా బాలాపూర్ లడ్డూ వేలం పాట ధర పెరుగుతూనే ఉంది. గత …
Read More »తొలిఏకాదశి నాడు ఏం చేయాలి.
హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు. దీనికే ‘‘శయనైకాదశి’’ అని ‘‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’ అని పేరు. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో …
Read More »