ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలని అందరూ ఆలోచిస్తున్నారు.. ఈ క్రమంలో ఈ సంవత్సరం ఆగస్టు 30, 31 న శ్రావణ పౌర్ణమి వచ్చింది.. 31 నాడే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని పండితులు సూచించారు. 31న పౌర్ణమితిథి సూర్యోదయంలో ఉ.7.55 నిమిషాల వరకు ఉందని తెలిపారు. ఆ రోజు ఉ.6.02 నిమిషాలకు సూర్యోదయం అవుతున్నందున పూర్వ సిద్ధాంతం ప్రకారం అదే రోజు రాఖీ కట్టాలని చెప్పారు. గురువారం ఉ.6 …
Read More »వరలక్ష్మీ వత్రం రోజు ఈ తప్పులు చేశారంటే మీ ఇంట్లో ఇక కటిక దరిద్రమే..!
శ్రావణమాసం అంతటా పవిత్రమైనది..ఈ మాసంలో మహిళలు మంగళగౌరీ వ్రతాలతో పాటు, వరలక్ష్మీ వ్రతాలు చేస్తుంటారు. ముఖ్యంగా శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మీ వత్రం జరుపుకోవడ ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ నెల అంతటా అన్ని శుక్రవారాల్లో వరలక్ష్మీ వ్రతం జరుపుకోవచ్చు. ఈ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన వరలక్ష్మీ వ్రతం వచ్చింది. మహిళలు తమ సౌభాగ్యం కలకాలం ఉండేలా వరం ఇవ్వమంటూ వేడుకుంటూ వరలక్ష్మీదేవి …
Read More »భారత్‌లో రేపట్నుంచి రంజాన్ ఉపవాసాలు
భారత్‌లో బుధవారం సాయంత్రం నెలవంక కనిపించకపోవడంతో రంజాన్ నెల ఉపవాసాలు శుక్రవారం ఉదయం నుంచి మొదలుకానున్నాయి. దిల్లీలోని బహదూర్‌షా జఫర్ మార్గ్‌లో జరిగిన రుయత్ ఏ హిలాల్, ఇమారత్ ఏ షరియా-హింద్ కమిటీల సమావేశంలో ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. దేశ రాజధాని దిల్లీలో కానీ, మరే ప్రాంతంలో కానీ భారత్‌లో బుధవారం రాత్రి నెలవంక కనిపించలేదని జమియత్ ఉలేమా ఏ హింద్ ప్రకటించింది. కాగా, ప్రపంచంలో అత్యధిక …
Read More »దీపావళి రోజు ఇంట్లో దక్షిణం వైపు దీపం ఎందుకు పెడతారు?
దీపావళి కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పండుగ. మరికొన్ని చోట్ల ఐదు రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి (ధన త్రయోదశి) మొదలు కార్తీక శుద్ధ విదియ (ప్రీతి విదియ) వరకు ఐదు రోజులు పండుగ చేస్తారు. ధన త్రయోదశి నాడు తమ వారసులను అనుగ్రహించడానికి పితృదేవతలు కిందికి దిగి వస్తారని, వారికి దారి చూపడానికి ఇంట్లో దక్షిణం వైపు దీపం పెట్టాలని చెబుతారు. దీనిని యమ దీపం అంటారు. …
Read More »దీపావళి నాడు ఆడ బిడ్డలు ఇంట్లో వాళ్లకు హారతులు ఎందుకు ఇస్తారు?
నరక చతుర్దశి వేకువ జామున చంద్రోదయం అయిన తర్వాత ఒక గంట వరకు (సూర్యోదయానికి ముందు) దేవతలకూ, బ్రాహ్మణులకూ, పెద్దలకూ, తల్లికి, గోవులకు నీరాజనం (హారతులు) ఇచ్చి వాళ్ల దీవెనలు పొందాలన్నది శాస్త్ర వచనం. తర్వాత అభ్యంగన స్నానం ఆచరించి దేవతారాధన చేయాలి. అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లు తలపై నువ్వుల నూనె అంటి, నుదుట కుంకుమబొట్టు పెట్టి మంగళహారతి ఇస్తారు. తోబుట్టువుల మధ్య అనుబంధాలు పదికాలాలు పచ్చగా ఉండాలన్నది ఈ వేడుకలో …
Read More »లక్ష్మీదేవి కి ఉన్న ఎనిమిది రూపాలను కొలుస్తే సిరిసంపదలోస్తాయా..?
లక్ష్మీదేవి కి ఉన్న ఎనిమిది రూపాలూ ఎనిమిది ఆర్థిక వికాస పాఠాలు! ఈ సూత్రాలను జీవితంలో భాగం చేసుకుంటే… సిరిసంపదలకు కొదవ ఉండదు. ఆది లక్ష్మి ఆది అంటే ఆరంభం. మనతొలి అడుగే జయాపజయాలను నిర్ణయిస్తుంది. బలమైన సంకల్పంతో వేసే తొలి అడుగు విజయానికి పునాది అవుతుంది. కాబట్టే, ఆదిలక్ష్మిని ‘లక్ష్య లక్ష్మి’ అనీ పిలుస్తారు. ధనలక్ష్మి సంపదల దేవత ధనలక్ష్మి. ఈ తల్లి చేతిలో కలశం ఉంటుంది. కలశం …
Read More »నవరాత్రుల్లో ఎనిమిదో రోజు ఎందుకంత ప్రత్యేకత..?
నవరాత్రుల్లో ఎనిమిదో రోజు అమ్మవారిని గౌరీదేవిగా ఆరాధిస్తారు. గౌరీదేవి తెలుపు, పసుపు, ఎరుపు మిళితమైన గౌర వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది. మల్లెపూవులా, శంఖంలా, చంద్రునిలా కనిపించి మనసుకు హాయిని కలిగిస్తుంది. గౌరి అష్టవర్ష ప్రాయంతో శోభిస్తుంది. అంటే, ఎనిమిదేండ్ల బాలికలా వెలిగిపోతుంటుంది. వృషభ వాహనాన్ని అధిరోహించి చతుర్భుజాలతో కనిపిస్తుంది. కుడిచేతులలో అభయముద్ర, త్రిశూలం ఉంటాయి. ఎడమ చేతులలో డమరుకం, వరద ముద్ర ఉంటాయి. గౌరీశక్తి అమోఘం. ఆ తల్లిని ఆరాధించిన …
Read More »గణపతికి గరిక ఎందుకు పెడతారు..?
సహజంగా దూర్వా అంటే గడ్డిపోచ అని అర్థం. రెండు పోచలున్న దూర్వారాన్ని గణపతికి సమర్పించడం చూస్తుంటాం. పురాణాల ప్రకారం.. అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. లోకాలను పీడించేవాడు. ఆ రాక్షసుడి బాధలు భరించలేక దేవతలంతా వెళ్లి గణపతితో మొరపెట్టుకుంటారు. అప్పుడు వినాయకుడు.. అనలాసురుణ్ని అమాంతం మింగేశాడు. అనలం అంటే అగ్ని. ఆ అసురుణ్ని మింగడంతో వినాయకుడు భరించలేని తాపంతో బాధపడసాగాడు.స్వామికి కలిగిన వేడిని ఉపశమింపజేయడానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేశారు. …
Read More »దసరాకు ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు సెలవులు..?
సెలవు అనే మాట వినగానే స్కూలు పిల్లలకే కాదు ప్రైవేట్ సర్కారు ఉద్యోగులకు కూడా ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఆదివారాలు కాకుండా అప్పుడప్పుడూ వచ్చే పబ్లిక్ హాలిడేస్ పాయసంలో జీడిపప్పులా మహదానందాన్ని ఇస్తాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రానున్న దుర్గాపూజ నేపథ్యంలో సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 దాకా, అంటే పదకొండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించింది. అంతేకాదు మొత్తంగా దుర్గాపూజ జరిగే నెలలో …
Read More »శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండేవారికి మాత్రమే ఇది..?
శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండేవారు తగిన జాగ్రత్తలు పాటించండి. తరుచూ నీరు తాగుతూ ఉండాలి. గోధుమలు, బియ్యం, పప్పులతో చేసిన ఆహారాలు తినకూడదు. కార్బోహైడ్రేట్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఘాటైన పదార్థాలు తినకండి. గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ చేసుకొని తాగితే మంచిది. జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. దేవునిపై శ్రద్ధ పెట్టాలంటే శరీర స్థితిని కూడా గమనించుకోవాలి.
Read More »