ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్లారు. అక్కడ్నుంచి ప్రగతి భవన్‌కు చేరుకోనున్నారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో కలిసి అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ లంచ్ చేయనున్నారు. కేజ్రీవాల్ వెంట ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి కూడా ఉన్నారు.
Read More »