తెలంగాణ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు కావడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇంటింటా ముమ్మరంగా ప్రచారం చేస్తూ కారు గుర్తుకే ఓటేయాలని కోరుతున్నారు. అభివృద్ధి కొనసాగాలన్నా, ప్రజా సంక్షేమ పథకాలు ముందుకు సాగాలన్నా టీఆర్‌ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి రావాలని సూచిస్తున్నారు. కూటముల విష ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. వచ్చే …
Read More »