వినాయక చవితి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధికి, సంక్షేమానికి ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోయి ఇంటింటా శుభాలు, విజయాలు కలగాలన్నారు. ప్రతీ కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.
Read More »శర్వానంద్ కు సపోర్ట్ గా బాహుబలి, భైరవ..!
శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రణరంగం. ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా నటించనున్నారు.అంతేకాకుండా హీరో మొదటిసారి ఈ రోల్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావించింది. అసలు ఈ సినిమాను ఈ నెల 30న రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు కాని మల్లా 15కి ఫిక్స్ చెయ్యడం జరిగింది. ఇందులో శర్వానంద్ కు జంటగా కాజల్ …
Read More »స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకున్నా రామేశ్వర రావు గారు
మై హోమ్ చైర్మన్ రామేశ్వర రావు గారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.. తాజా పరిణామాలపై స్వామివారితో ఆయన మాట్లాడారు. స్వామివారికి పాదాలకు నమస్కరించి తనను ఆశీర్వదించాలని కోరారు. స్వామివారు ఆయనకు ఆశీర్వచనం అందించారు. ప్రేమగా పలకరించారు. మరింత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు. స్వామివారు ప్రేమ నమ్మకం ఉన్నవారిని తన ముఖానికి హత్తుకుని, ముఖస్పర్శతో ప్రేమగా ఆశీర్వచనం అందిస్తారు. ఇలా స్వామివారి ఆశీర్వచనం అందుకోవడం …
Read More »యాత్ర సినిమా చూసిన తర్వాత జగన్ స్పందన
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ‘యాత్ర’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.మొదటిరోజే బాక్స్ ఆఫీసులో సెన్సేషన్ నమోదు చేసి ఘనవిజయం సాధించింది.ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి నుంచే సూపర్ హిట్ టాక్ రావటంతో చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు జగన్ శుభాకాంక్షలు తెలిపారు.ఆ మహానేత వ్యక్తిత్వాన్ని చిత్రరూపంలో చూపించడంలో మీరు చూపించిన అభిమానానికి,అకింతభావానికి కృతజ్ఞతలు …
Read More »