సాధారణంగా మన ఇంట్లో సోంపు సామాను పెట్టెలో తప్పకుండ కనిపించేవి మెంతులు.రోజు మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతూ ఉంటాం.అయితే మెంతులలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.మెంతులను అనేక పచ్చళ్లలోనే కాకుండా సౌందర్య లేపనంగా దీనిని వాడుతుంటారు.జుట్టు రాలడం,చుండ్రు లాంటి అనేక సమస్యలనుండి కాపాడటానికి మెంతులు అద్భుతంగా పని చేస్తాయి.మెంతుల వల్ల కలిగే అనేక ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రాత్రి పూట పడుకునే ముందు …
Read More »పచ్చి మామిడిని తినడంవలన కలిగే ప్రయోజనాలు ఇవే..!!
మామిడిని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ గా పిలుస్తారు.వేసవికాలంలో వచ్చే పండ్లలో మామిడి చాలా ప్రత్యేకమైనది .శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు మామిడి వలన కలుగుతా యి .వేసవి కాలంలో మాత్రమే వచ్చే పచ్చి మామిడి తినడం వలన అనేక ప్రయోజనాలు పొందవచ్చు .అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు తగ్గలనుకునే వారికి పచ్చి మామిడి అమోఘంగా పని చేస్తుంది.ఇది శరీరంలో ఏర్పడే చెడు …
Read More »ఫైనాపిల్ తింటే ఇన్నీ ఉపయోగాలా..?
పకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలలో ఫైనాపిల్ ఒకటి.ఇది ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఒక అద్బుతమైన ఫలమని చెప్పాలి.ఇందులో మిటమిన్ సి,ఫోటేట్,థయామిన్,పోటాషియం,కాపర్,మాగానీ స్ వంటి ఖనిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లును పుష్కలంగా కలిగి ఉంది.అయితే ఫైనాపిల్ తినడం వలన కొన్ని అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫైనాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు మిటమిన్ సి పుష్కలంగా లబిస్తాయి.ఇందులో ఉండే పోటాషియం రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది. శరీర భాగాలకు …
Read More »