తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చికెన్,గుడ్డు తినకూడదు.వాటి వలన కరోనా వైరస్ వస్తుందని కొన్ని వదంతులు సృష్టించారు.వీటిపై ప్రజల్లో అపోహాలను నింపారు. అవన్నీ అవాస్తవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్టిపారేశారు.శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ “రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోండిచికెన్ తింటే కరోనా వస్తుందని కొందరు తప్పుడు ప్రచారం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చికెన్, గుడ్లు తింటే రోగ నిరోధక …
Read More »మార్పు మొదలైంది.. స్కూల్ పిల్లలకు మంచి ఆహారం పెడుతున్న మంచి మనసున్న సీఎం
ఏపీలో మధ్యాహ్న భోజనం పథకం పేరు మారింది… వారికి పెట్టే భోజనం కూడా మారింది.. ఈ పథకాన్ని వైఎస్‌ఆర్ అక్షయపాత్రగా మార్చుతున్నట్టు ఏపీ సీఎం స్పష్టంచేసి, అక్షయపాత్ర ట్రస్ట్ ప్రతినిధులు, సంబంధిత అధికార యంత్రాంగంతో మధ్యాహ్న భోజనం పథకంపై సమీక్ష జరిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని, అధికారులకు సీఎం సూచించారు. ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు ఆసక్తి కనబర్చేలా పాఠశాలల్ని తీర్చిదిద్దాలని జగన్ అధికారులను ఆదేశించారు. …
Read More »