యావత్ ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చంద్రయాన్2లోని విక్రమ్ ల్యాండర్ ఈ రోజు శుక్రవారం నైట్ చంద్రుడి ఉపరితలంపై దిగనున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. ప్రధానితో సహా అనేక మంది ప్రముఖులు తమ ట్వీట్లతో విక్రమ్‌కు గుడ్‌లక్ కూడా చెప్పారు. అయితే మెర్సిడీజ్ బెంజ్ ఇండియా సంస్థ కూడా తన ట్విట్టర్‌లో చంద్రయాన్2 ప్రాజెక్టును కీర్తించింది. చరిత్రలో ఓ కొత్త అధ్యాయం చోటుచేసుకోబోతున్నట్లు బెంజ్ …
Read More »