ప్రముఖ బెంగాలీ సినీ, టీవీ నటి పాయెల్ చక్రబోర్తి (38) మృతిచెందారు. పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలోని ఓ హోటల్ గదిలో బుధవారం రాత్రి పాయెల్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. ‘మంగళవారం హోటల్‌లో ఓ గది తీసుకున్న పాయెల్ బుధవారం గ్యాంగ్‌టక్‌కు వెళ్లాలని చెప్పారు. గదిలో దిగే ముందే తనను ఎవరు డిస్టర్బ్ చేయొద్దన్నారు. అంతేకాకుండా బుధవారం రాత్రిపూట భోజనం కూడా తీసుకోలేదు’ అని హోటల్ సిబ్బంది తెలిపారు. దీంతో బుధవారం ఎంతగా డోర్ కొట్టినా తీయకపోవడంతో లోపలికి …
Read More »