తెలంగాణవ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతోంది. మరో 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి…అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల కోడ్ వచ్చేలోపు డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 87 వేల డబుల్‌బెడ్రూం ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 75 వేల పైచిలుకు ఉండగా, మిగిలిన 12 వేల …
Read More »