హైదరాబాద్: నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు, నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై శరణ్‌కుమార్ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 2018లో రూ.85లక్షలు తీసుకున్నారని.. ఇంతవరకు ఇవ్వలేదని బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్‌పై బంజా రాహిల్స్ పోలీస్‌స్టేషన్‌ల శరణ్ కంప్లైట్ చేశారు. దీంతో వారిపై కేసు ఫైల్ అయింది. ఈ నేపథ్యంలో బెల్లంకొండ సురేష్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. శరణ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. …
Read More »మరో రీమేక్ లో బెల్లంకొండ
ధనుష్ కథానాయకుడిగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం కర్ణన్… ఇటీవల విడుదలైన ఈ మూవీ మంచి ఘనవిజయాన్ని సాధించింది.హీరో ధనుష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తన తనయుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని తెలుగులో పునర్మించనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.తమిళనాడులో జరిగిన …
Read More »