ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో మద్యంతో విద్యార్థిని పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఇది చూసిన ఉపాధ్యాయుడు వారిని మందలించాడు. దీంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. తమిలనాడులోని సేలం ఇడైపట్టి విద్యాజోన్‌కు చెందిన ఓ ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో 1,500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. మంగళవారం ఉదయం అబ్దుల్ కలాం జయంతిని జరుపుకున్నారు. అనంతరం ప్లస్‌టు చదువుతున్న ఓ విద్యార్థిని మంగళవారం పుట్టిన రోజు కావడంతో …
Read More »వైన్, బీర్ లు వారానికి ఏంత తాగాలి..ఏంత తాగకూడదో తెలుసా
మద్యం ప్రియులకు షాక్ . వారానికి కేవలం 100 గ్రాములు అంటే దాదాపు ఐదు గ్లాసుల వైన్, 9 గ్లాస్‌ల బీర్‌ను పుచ్చుకున్నా అకాల మరణం తప్పదని మెడికల్ జర్నల్ ది లాన్సెట్ స్పష్టం చేసింది. 19 దేశాల్లోని ఆరు లక్షల మంది మందు ముచ్చట్లను పరిశీలించిన మీదట ఈ పరిశోధన వివరాలు వెల్లడయ్యాయి. మద్యాన్ని ఎక్కువగా సేవించే వారు గుండె వైఫల్యం వంటి తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ముప్పు …
Read More »ఏపీలో ఇక చల్లని బీర్లు దొరకవు..జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
ఏపీలో చల్లని బీర్లతో సేద తీరుదామనుకొనే వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక నుండి రాష్ట్ర వ్యాప్తంగా చల్లటి బీర్లు అందుబాటులో ఉండవు. సంపూర్ణ మద్యపాన నిషేధం లో భాగంగా ప్రభుత్వం దశల వారీగా నిర్ణయాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా బీరు అమ్మకాల పైన కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చే కొత్త మద్యం విధానంలో ప్రస్తుతం అమలు చేస్తున్న అనేక మార్పులు చేస్తూ …
Read More »భారీగా పెరగనున్న బీరు ధరలు.. ఆందోళనలో మందు బాబులు
కర్ణాటకలో బీరు రేటు మరింత పెరగనుండడంతో అక్కడి మందుబాబులు విచారం వ్యక్తం చేస్తున్నారు.ఇక నుండి కర్ణాటక రాష్ట్రంలో బీరుపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతున్నట్లు సీఎం కుమారస్వామి ప్రకటించారు. రైతుల సంక్షేమంలో భాగంగా చర్యలు తీసుకునేందుకు బీరు ధరలపై పన్ను పెంచుతున్నట్లు కుమారస్వామి పేర్కొన్నారు. బ్రేవరీల్లో తయారు అవుతున్న ఈ బీరుపై ఎక్సైజ్ ట్యాక్స్ ఏకంగా 150 శాతం నుంచి 175 శాతానికి పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఒక్కో బీరు బాటిల్ …
Read More »