మందుబాబులకు ఇది కాస్త చేదు వార్తే. రాష్ట్రంలో బీరు రేట్లను పెంచాలని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ నిర్ణయించినట్లు సమాచారం. రేట్లు పెంచాలని కొంతకాలంగా డిస్టలరీ యజమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రేట్లు పెంచాలని ఎక్సైజ్ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బీరుపై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం లైట్ బీరు రూ.140 ఉండగా దాన్ని రూ.150కి, స్ట్రాంగ్ రూ.150 ఉండగా దాన్ని రూ.170కి పెంచనున్నట్లు తెలిసింది. దీనికి …
Read More »మద్యం ప్రియులకు శుభవార్త
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించిన విషయం విదితమే. అయితే గ్రీన్ జోన్లలో మద్యం, పాన్ దుకాణాలను అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం, పాన్ షాపుల వద్ద 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ రెండో దఫా ఈ …
Read More »ఆకాశాన్నంటిన మద్యం ధరలు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేను వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే.మెడికల్ ,నిత్యవసర వస్తువులను పంపిణీ చేసే సంస్థలు తప్పా అన్నీ బంద్ అయిన సంగతి కూడా తెల్సిందే. అయితే గత మూడు వారాల నుండి వైన్స్ బార్లు కూడా బంద్ ఉండటంతో మద్యం ప్రియులు ఆగఆగమవుతున్నారు.దీంతో వైన్స్ బార్ల యజమానులే బ్లాక్లో మద్యాన్ని అమ్ముతున్నారు. ఈ క్రమంలో …
Read More »బీరు బాబులకు ఝలక్
మీకు బీరు త్రాగే అలవాటు ఉందా.. ?. మీరు బీరు త్రాగకుండా నిద్రపోరా..?. అసలు బీరు ముట్టకుండా మీకు తెల్లారదా..?. అయితే ఇది మీ కోసమే. ఇప్పటికే ఏపీలో ఒక వ్యక్తికి లైసెన్స్ లేకుండా తన వద్ద గరిష్టంగా మూడు బీర్లను ఉంచేందుకు మాత్రమే అనుమతినిస్తూ వైసీపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులను జారీ చేసింది. అయితే గత నెలలో గరిష్టంగా ఆరు బీరులను ఉంచేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం తాజాగా దాని …
Read More »మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ …!
మీరు మద్యం త్రాగుతారా.. అంటే అలవాటుగా కాకపోయిన అప్పుడప్పుడు త్రాగే అలవాటు అయినా ఉందా ..లేదా డైలీ అది త్రాగకపోతే అసలు నిద్రే పట్టదా ..అయితే ఈ వార్త మీకోసమే ..అసలు విషయానికి వస్తే ఏపీలో ఈ నెల 25వ తారీఖున నుండి మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి . చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏపీలో మద్యం వ్యాపారులు రాష్ట్ర వ్యాప్తంగా బందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నారు .తమకిచ్చే ట్రేడ్ మార్జిన్ ను …
Read More »