ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇప్పటికే ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డికి మళ్లీ అవకాశం కల్పించారు. అనూహ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను వైసీపీ హైకమాండ్ ఎంపిక చేసింది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, ప్రముఖ న్యాయవాది నిరంజన్‌రెడ్డికి ఆ పార్టీకి అధినేత, సీఎం జగన్ ఎంపిక చేశారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం …
Read More »వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,ప్రముఖ పారిశ్రామికవేత్త బీద మస్తాన్ రావు (బీఎంఆర్)దిమ్మతిరిగే షాకిచ్చారు. నిన్న గురువారం తూర్పు గోదావరి జిల్లాలో ముమ్మడివరంలో వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రపంచ మత్స్య కార దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అప్పటికే ఆయన వైసీపీలో చేరతారు అని వార్తలు జిల్లా రాజకీయాల్లో …
Read More »