టీమ్ ఇండియా హెడ్‌కోచ్‌గా బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌ను నియమించింది. న్యూజీలాండ్‌తో జరిగే సిరీస్ నుంచి ద్రవిడ్ భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తారు. సులక్షణా నాయక్, ఆర్‌పీ సింగ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది.
Read More »HappyBirthDay అనిల్ కుంబ్లే
స్పిన్ లెజెండ్, ఇండియన్ క్రికెట్‌లోని గొప్ప ప్లేయర్స్‌లో ఒకడు అనిల్ కుంబ్లే( Anil Kumble ) 51వ బర్త్ డే సందర్భంగా బీసీసీఐ అతనికి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా 1999లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్‌లో అతడు పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన అరుదైన వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది. టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 10 …
Read More »టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్
టీమిండియా ( Team India ) కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ( Rahul Dravid ) పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. 48 ఏండ్ల వయసున్న ద్రవిడ్ పేరును టీమిండియా కోచ్‌గా ఖరారు చేసినట్లు బీసీసీఐ అధికారి ద్వారా తెలిసింది. అయితే రాహుల్ ద్రవిడ్ ఎంపికను బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. టీమిండియా కోచ్‌గా వ్యవహరించేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేనప్పటికీ, ఆయనతో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జయ్ …
Read More »క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త
దేశవాళీ టోర్నీల్లో ఆడే క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. మ్యాచ్ ఫీజును పెంచుతున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. 40 మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడిన సీనియర్ ఆటగాళ్లకు రూ.60వేలు, అండర్-23 ప్లేయర్లకు రూ.25వేలు, అండర్-19 ఆటగాళ్లకు రూ. 20వేల మ్యాచ్ ఫీజు ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే కరోనా కారణంగా గత సీజనక్కు గానూ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 50శాతం పరిహారం కింద ఇస్తున్నట్లు చెప్పారు.
Read More »RCB పై KKR ఘనవిజయం
రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ ,కోలకత్తా నైట్ రైడర్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ క ఘన విజయం సాధించింది. 93 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే 9వికెట్ల తేడాతో ఛేదించింది. కోల్ కత్తా జట్టులో శుభ్మన్ గిల్ 48(34బంతులు), వెంకటేశ్ అయ్యర్ 41 (27 బంతులు) రాణించారు. ఆఖర్లో గిలు ఔట్ చేసినా కేకేఆర్ విజయాన్ని కోహ్లి సేన అడ్డుకోలేకపోయింది. బెంగళూరు బౌలర్ చాహల్క ఒక …
Read More »జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎస్ శరత్
తమిళనాడు మాజీ కెప్టెన్ ఎస్ శరత్ బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. దేశవాళీ సీజన్ ప్రారంభానికి వారం రోజుల ముందు బోర్డు శుక్రవారం జూనియర్ సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసింది. ఐదుగురు సభ్యుల కమిటీకి శరత్ (సౌత్ జోన్) చైర్మన్‌గా వ్యవహరించనుండగా.. కిషన్ మోమన్ (నార్త్ జోన్), రణదేవ్ బోస్ (ఈస్ట్ జోన్), పతీక్ పటేల్ (వెస్ట్ జోన్), హర్విందర్‌సింగ్ సోధి (సెంట్రల్) ఒక్కో జోన్ నుంచి …
Read More »టీమిండియా తర్వాత కోచ్ అనిల్ కుంబ్లే
T20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని రవిశాస్త్రి మరోసారి స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో కోచ్ గా బాధ్యతలు చేపట్టాలని అనిల్ కుంబ్లేను BCCI సంప్రదించిందట. గతంలో కుంబ్లే కోచ్గా పనిచేశాడు. కోహ్లితో విభేదాల కారణంగా తప్పుకున్నాడు. ప్రస్తుతం IPLలో PBKS కోచ్ ఉన్నాడు. కుంబ్లే తో పాటు కోచ్గా లక్ష్మణ్ను సంప్రదించిందట. బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్ గురించి BCCI ఆలోచన చేస్తోందట.
Read More »మిథాలీ రాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో టీమిండియా ఘన విజయం
ఇంగ్లాండ్ తో జరిగిన చివరి వన్డేలో భారత మహిళల జట్టు విజయం సాధించింది. వర్షం వల్ల ఒక్కో ఇన్నింగ్స్ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత ఇంగ్లాండ్ జట్టు మొత్తం వికెట్లను కోల్పోయి 219/10 రన్స్ చేసింది. లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన భారత్ 46.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిథాలీ రాజ్ (75*) కెప్టెన్ ఇన్నింగ్స్ ఇండియాను గెలిపించింది. స్మృతి మందాన (49) రాణించింది. 3 …
Read More »విరాట్ కోహ్లి గొప్ప మనసు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. మాజీ మహిళా క్రికెటర్ తల్లి చికిత్స కోసం రూ. 6.77లక్షలు విరాళంగా ఇచ్చాడు. మాజీ మహిళా క్రికెటర్ స్రవంతి నాయుడు తల్లిదండ్రులకు కొవిడ్ సోకగా.. చికిత్స కోసం రూ.16 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా తల్లి ఆరోగ్యం మెరుగుపడలేదు. BCCI, హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని సాయం కోరింది. కోహ్లి ట్వీట్ను ట్యాగ్ చేస్తూ సాయం కోరారు. వెంటనే …
Read More »వీరు గొప్ప మనసు
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కరోనా రోగుల ఆకలి తీరుస్తున్నాడు. ఢిల్లీలో ఇప్పటివరకు 51,000 మందికి భోజనం పంపిణీ చేశాడు. ఢిల్లీలో కరోనా బారిన పడి, ఆహారం కావాలంటే ట్విట్టర్ ద్వారా డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరాడు. సెహ్వాగ్ అందించే పార్శిళ్లలో చపాతీ, అన్నం, ఓ ఫ్రై, పప్పు, టమాట రైస్ లాంటివి ఉన్నాయి. సెహ్వాగ్ ఫౌండేషన్ తరపున వీరూ ఈ సాయం చేస్తున్నాడు.
Read More »