Home / Tag Archives: bcci (page 6)

Tag Archives: bcci

ఐపీఎల్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌

క్రికెట్‌ అభిమానులకు బీసీసీఐ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకుల రాకపై విధించిన ఆంక్షలను మరింత సడలించింది. స్టేడియాల్లో 25 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చిన బీసీసీఐ.. తాజాగా 50శాతం ప్రేక్షకులు వచ్చేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు టికెట్‌ నిర్వహణ చూసే ‘బుక్‌షో’ ప్రకటించింది. ఏప్రిల్‌ 2 నుంచి  అన్నిరకాల కరోనా రూల్స్‌ను ఎత్తివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో  ఏప్రిల్‌ …

Read More »

అభిమానులకు ధోనీ షాక్‌..

మరో రెండు రోజుల్లో ఐపీఎల్‌ సీజన్‌ 15 ప్రారంభం కానుండగా.. చెన్నై సూపర్‌కింగ్స్‌ అభిమానులకు ఆ జట్టు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ షాక్‌ ఇచ్చాడు. చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు మహేంద్రుడు ప్రకటించేశాడు. తదుపరి చెన్నై కెప్టెన్‌గా రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సీఎస్కే మేనేజ్‌మెంట్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.  ఐపీఎల్‌ ప్రారంభం నుంచి చెన్నైకి కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. 2010, 2011, 2018, 2021 సీజన్లలో …

Read More »

బుక్‌ మై షోలో ఐపీఎల్ టికెట్లు.. టికెట్‌ స్టార్టింగ్‌ ప్రైస్‌ ఎంతంటే..?

త్వరలో ఐపీఎల్‌ సందడి షురూ కానుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్‌ 15వ సీజన్‌ మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ సంస్థ బుక్‌ మై షో ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఐపీఎల్‌ టికెట్ల విక్రయానికి బీసీసీఐతో అగ్రిమెంట్‌ చేసుకున్నట్లు తెలిపింది.  బుధవారం నుంచే టికెట్‌ బుకింగ్‌ ప్రారంభించనున్నట్లు బుక్‌ మై షో వెల్లడించింది. ఒక్కో టికెట్‌ రేట్‌ రూ.800 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.  …

Read More »

రాజ్యసభకు హర్భజన్ సింగ్

అంతా ఊహించినట్టే టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభకు వెళ్లనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పంజాబ్ నుంచి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. భజ్జీతోపాటు ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, ఐఐటీ ప్రొఫెసర్ డా.సందీప్ పతాకన్ను కూడా రాజ్యసభకు నామినేట్ చేస్తూ ఆప్ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల పంజాబ్లో ఐదు రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వనుండగా.. నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది.

Read More »

RR కోచ్ గా లసిత్ మలింగ

ఈ నెల ఇరవై తారీఖున నుండి మొదలుకానున్న ఐపీల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ (RR)కి ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ లసిత్ మలింగ నియమితులైనాడు. ఈ నెల ఇరవై తారీఖున మొదలు కానున్న ఈ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా లసిత్ మలింగ సేవలను అందించనున్నాడు. మరోవైపు ప్యాడీ ఆప్టన్ ను టీమ్ క్యాటలిస్టుగా నియమించుకుంది …

Read More »

మిథాలీరాజ్ అరుదైన రికార్డులు

కివీస్ తో జరిగిన  రెండో వన్డేలో భారత క్రికెటర్ మిథాలీరాజ్ అరుదైన రికార్డులు సాధించింది. తన కంటే 21 ఏళ్ల చిన్నదైన రిచాఘోష్తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. మిథాలీ మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన 4ఏళ్లకు రిచా జన్మించింది. అలాగే 20ఏళ్ల కెరీర్ పూర్తయిన మొదటి మహిళా క్రికెటర్, కివీస్పై అత్యధిక హాఫ్ సెంచరీలు, రన్స్ చేసిన భారత కెప్టెన్ రికార్డులు నెలకొల్పింది. ధోనీ, కోహ్లి రికార్డులను బద్దలుకొట్టింది.

Read More »

టీమిండియాకు త్వరలోనే కొత్త టెస్టు కెప్టెన్

టీమిండియాకు త్వరలోనే కొత్త టెస్టు కెప్టెన్ ను ప్రకటిస్తానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. తాను సెలక్షన్ కమిటీ సమావేశాల్లో కూర్చొని సెలక్టర్లను ప్రభావితం చేశానని వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని దాదా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తానేమీ నేరుగా బోర్డు అధ్యక్షుడిని కాలేదన్నారు. 400 పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలని సౌరవ్ గంగూలీ సూచించారు.

Read More »

ఫిబ్రవరి12న కివీస్ తో మహిళా టీమిండియా వన్డే సమరం

మరోవారం రోజుల్లో మహిళా జట్టులైన టీమిండియా-కివీస్ జట్ల మధ్య  సవరించిన క్రికెట్ షెడ్యూల్ ప్రకారమే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ ప్రారంభం కానున్నది. అందులో భాగంగా ఈ నెల పన్నెండో తారీఖున మొదటి వన్డే మ్యాచ్ మొదలు కానున్నది. ఈ పర్యటనలో భాగంగా ఏకైక టీ20తో పాటు ఐదు వన్డే మ్యాచులు జరగనున్నాయి.  అయితే ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈనెల పదకొండో తారీఖున మొదలు కానున్న ఈ సిరీస్ …

Read More »

బీసీసీఐకి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మద్దతు

విరాట్ కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐకి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మద్దతుగా నిలిచారు. ‘అభిమానులు వరల్డ్ కప్ వంటి ఐసీసీ ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నారు. అంతేకానీ ర్యాంకులు, సిరీస్ల గురించి కాదు. అందుకే కోహ్లి ఇబ్బంది పడుతున్నాడు. ఐసీసీ ట్రోఫీ నెగ్గకపోవడమే కోహ్లిపై వేటుకు కారణం. బీసీసీఐ అతడిని తప్పించి రోహిత్ పగ్గాలు అప్పగించడం సరైందే’ అని ఆయన అన్నారు.

Read More »

టీమిండియాకు రోహిత్ శర్మ లేని లోటు కన్పిస్తుందా..?

వరుస ఓటములతో ఉన్న టీమిండియాకు డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. చాలా ఏళ్లుగా జట్టుకు శుభారంభాన్ని అందిస్తూ, భారీ స్కోర్లు చేసే రోహిత్ సౌతాఫ్రికా టూర్కు అందుబాటులో లేకపోవడంతో భారత్ తడబడింది.   సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో రోహిత్ లేకుండా జరిగిన చివరి 10 వన్డేల్లో భారత్ తొమ్మిదింట్లో ఓడిపోయింది. ఒకటే గెలిచింది. దీన్ని బట్టి టీమిండియాకు హిట్ మ్యాన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat